Salman Khan: కోపంతో ఊగిపోయిన సల్మాన్.. అందరూ షాక్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ఇదంతా పక్కకు పెడితే.. సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఆయన చాలా సార్లు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ పేరు వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సల్మాన్ ఖాన్ ఓ ఫోటోగ్రాఫర్ పై సీరియస్ అవుతున్న వీడియో
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ఇదంతా పక్కకు పెడితే.. సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఆయన చాలా సార్లు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ పేరు వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సల్మాన్ ఖాన్ ఓ ఫోటోగ్రాఫర్ పై సీరియస్ అవుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నటుడు సోహైల్ ఖాన్ పుట్టినరోజు రీసెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకకు సల్మాన్‌ఖాన్‌తో సహా కుటుంబం మొత్తం హాజరయ్యింది. ఇక పార్టీ పూర్తయిన తర్వాత సల్మాన్ తన తల్లి చేయి పట్టుకుని కారు వద్దకు తీసుకెళ్లినట్టు వీడియోలో కనిపించింది. ఈ క్రమంలోనే కెమెరామెన్లు కాస్త అత్యుత్సాహం చూపించడంతో… సల్మాన్ కాస్త సీరియస్ అయ్యాడు. పాపరాట్‌జీ పై అరిచేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు… నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
36 ఎకరాలు.. 45 అంతస్తులు.. 4500 ఆఫీసులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్
Pallavi Prashanth: 9సెక్షన్లు.. బెయిల్ రాద.. 3సం. జైలు !! పాపం ప్రశాంత్ పరిస్థితి దారుణం
Tamannaah Bhatia: 132 కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ
Bhole Shavali: రైతుబిడ్డ చేయి వదలని భోళె.. మంచితనంలో గొప్పోడబ్బా..
Dunki Review: ఈ ఏడాది షారుక్ హ్యాట్రిక్ కొట్టారా ?? డంకీ రివ్యూ
ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు
టైరు పంక్చర్ అయి బోల్తాపడ్డ రిక్షా.. ఎగబడిన జనం
పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
అమర్నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ..
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

