ఈ సారి గట్టిగా పడింది.. పాపం మన్సూర్
మన్సూర్ అలీఖన్ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. త్రిషపై ఆయన చేసిన కామెంట్స్.. చిరు, ఖుష్బూతో సహా చాలా మంది సెలబ్రీలకు ఆయనపై కోసం వచ్చేలా చేసింది. ఆ తర్వాత వారిపై ఈయన ఎదురు దాడికి దిగడం.. కోర్టులో పరువు నష్టం దావా వేయడం.. సెన్సేషనల్ అయింది. అయితే ఇదే కేసు అప్పటి నుంచి స్టిల్ కంటిన్యూ అయి.. ఇప్పటికి ఎండ్ అయింది. ఫలితం మరోసారి కోర్టు... ఈయనపై సీరియస్ అయింది.
మన్సూర్ అలీఖన్ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. త్రిషపై ఆయన చేసిన కామెంట్స్.. చిరు, ఖుష్బూతో సహా చాలా మంది సెలబ్రీలకు ఆయనపై కోసం వచ్చేలా చేసింది. ఆ తర్వాత వారిపై ఈయన ఎదురు దాడికి దిగడం.. కోర్టులో పరువు నష్టం దావా వేయడం.. సెన్సేషనల్ అయింది. అయితే ఇదే కేసు అప్పటి నుంచి స్టిల్ కంటిన్యూ అయి.. ఇప్పటికి ఎండ్ అయింది. ఫలితం మరోసారి కోర్టు… ఈయనపై సీరియస్ అయింది. తాజాగా మన్సూర్ అలీఖాన్.. చిరు,ఖుష్బూ, త్రిష పై వేసిన పరువు నష్టం దావా కేసును విచారించిన చెన్నై కోర్టు మరో సారి ఈయనపై సీరియాస్ కామెంట్స్ చేసింది. చిరు, త్రిష, ఖుష్బూ నుంచి తలో కోటి వసూలు చేసి.. తన పరువను పోయినందుకు గాను… ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను తిప్పికొట్టింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ మన్సూర్ పిటిషన్‌ను ఫైనల్‌గా తిప్పికొట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prashanth Neel: సలార్ డైరెక్టర్‌కు బొనాంజా.. కోట్లకు కోట్లు డబ్బు వచ్చే
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

