ఆ సీన్ తీసేశారా ?? అబ్బా.. ఆ సీనే ఉంటే.. ప్రభాస్ క్రేజ్ వేరుండు
సలార్ సినిమా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. సూపర్ డూపర్ హిట్టైపోయింది. హిట్టైపోవడమే కాదు.. బాక్సాఫీస్ బద్దలయ్యేలా చేస్తోంది. బాక్సాఫీస్ బద్దలయ్యేలా చేయడమే కాదు.. నయా నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఇంత చేసిన ఈ సినిమా స్టార్ డైరెక్టర్ జక్కన్న అభిమానులు కాస్త ఫీలయ్యేలా చేస్తోంది. తన ఫేవరెట్ డైరెక్టర్ అభిమానించిన సీన్ సలార్ సినిమాలో మిస్సైందే అనే కామెంట్ వారి నుంచి.. వస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.
సలార్ సినిమా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. సూపర్ డూపర్ హిట్టైపోయింది. హిట్టైపోవడమే కాదు.. బాక్సాఫీస్ బద్దలయ్యేలా చేస్తోంది. బాక్సాఫీస్ బద్దలయ్యేలా చేయడమే కాదు.. నయా నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఇంత చేసిన ఈ సినిమా స్టార్ డైరెక్టర్ జక్కన్న అభిమానులు కాస్త ఫీలయ్యేలా చేస్తోంది. తన ఫేవరెట్ డైరెక్టర్ అభిమానించిన సీన్ సలార్ సినిమాలో మిస్సైందే అనే కామెంట్ వారి నుంచి.. వస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. టీజర్‌తోనే ప్రభాస్ ఇమేజ్‌ను డైనోసార్ రేంజ్‌కు సెట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఆ డైలాగ్ ఉన్న సీన్‌ను మాత్రం ఎందుకనో సినిమాలో లేకుండా చేశారు. అది ఎక్స్‌క్లూజివ్‌గా ప్రమోషన్ కోసం పిక్చరైజ్ చేశారా? లేక నిడివి ఎక్కువై లేపేశారా? అదీ కాక సెకండ్ పార్ట్‌లో ఆ సీన్ వస్తుందా? అనే పాయింట్స్ ను పక్కకు పెడితే… ఈ సీన్‌ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాగా ఇష్టపడ్డారు. ఓ పెద్దాయన విలన్స్‌తో.. ప్రభాస్ గురించి జురాసిక్ పార్క్ అంటూ.. డైనోసార్ అంటూ.. చెప్పడం తనకు కిక్కించింది అన్నారు. ఆ ఐడియా విపరీతంగా నచ్చిందని.. సినిమాలో ఆ సీన్ కోసం వెయిట్ చేస్తా అంటూ.. సలార్ ప్రమమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు జక్కన్న.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ సారి గట్టిగా పడింది.. పాపం మన్సూర్
Prashanth Neel: సలార్ డైరెక్టర్‌కు బొనాంజా.. కోట్లకు కోట్లు డబ్బు వచ్చే
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

