డంకీ పని డమాల్ దారుణంగా పడిపోయిన కలెక్షన్స్
పఠాన్, జవాన్ తర్వాత.. షారుఖ్ మరో సారి మ్యాజిక్ చేస్తారనుకున్నారు. డంకీ సినిమాతో .. దిమ్మతిరిగేలా కలెక్షన్స్ రాబడతాడనే అనుకున్నారు. అక్కడుంది హిరాణీ.. పక్కనుంది జవాన్ అంటూ.. రైమింగ్లో కోతలు కోశారు. సలార్ ఉన్నా.. వెనక్కి తగ్గేదేలే అంటూ.. సలార్‌కు అడ్డుగానే థియేటర్ల ముందుకు వచ్చారు. కట్ చేస్తే... ఇప్పుడు ఢీలా పడిపోతున్నారు. స్టార్ అండ్ సెన్సబుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో షారుఖ్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ డంకీ.
పఠాన్, జవాన్ తర్వాత.. షారుఖ్ మరో సారి మ్యాజిక్ చేస్తారనుకున్నారు. డంకీ సినిమాతో .. దిమ్మతిరిగేలా కలెక్షన్స్ రాబడతాడనే అనుకున్నారు. అక్కడుంది హిరాణీ.. పక్కనుంది జవాన్ అంటూ.. రైమింగ్లో కోతలు కోశారు. సలార్ ఉన్నా.. వెనక్కి తగ్గేదేలే అంటూ.. సలార్‌కు అడ్డుగానే థియేటర్ల ముందుకు వచ్చారు. కట్ చేస్తే… ఇప్పుడు ఢీలా పడిపోతున్నారు. స్టార్ అండ్ సెన్సబుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో షారుఖ్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ డంకీ. సోషల్ మెసేజ్‌కు కామెడీ టచ్‌తో హిరాణీ అండ్ టీం చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. డిసెంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా నెగెటివ్ కామెంట్స్ మూటగట్టుకుంది. దాంతో పాటే డే1 అనుకున్నంత కలెక్షన్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు డంకీ కలెక్షన్స్‌లో దారుణంగా డ్రాప్ కపిస్తుందనే టాక్ బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తోంది. ఈసినిమాను చూడ్డానికి థియేటర్లకి జనాలు కూడా రావట్లేదని అక్కడి మీడియా కోట్ చేస్తుంది. దీంతో డంకీ పని డమాల్ అయినట్టే అనే డైలాగ్ నెట్టింట వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sandeep Reddy Vanga: ‘పేరెంట్స్ ముందు ముద్దు సీన్..’ క్రేజీ ఆన్సర్ ఇచ్చిన వంగా
ఆ సీన్ తీసేశారా ?? అబ్బా.. ఆ సీనే ఉంటే.. ప్రభాస్ క్రేజ్ వేరుండు
ఈ సారి గట్టిగా పడింది.. పాపం మన్సూర్
Prashanth Neel: సలార్ డైరెక్టర్‌కు బొనాంజా.. కోట్లకు కోట్లు డబ్బు వచ్చే
తక్కువ ఛార్జీకే రాపిడో బైక్ ఎక్కాడని...ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?

