అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా ?? ఎంత ప్రమాదమో తెలుసా ??

అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా ?? ఎంత ప్రమాదమో తెలుసా ??

Phani CH

|

Updated on: Dec 10, 2024 | 11:41 AM

సాధారణంగా పండ్లు ఏవైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు, ఆహార నిపుణులు తరచూ పండ్లు తినమని చెబుతుంటారు. ప్రతి రోజు ఏదో ఒక పూట పండ్లు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అంటుంటారు నిపుణులు. అయితే, చాలా మంది కొన్ని రకాల పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్స్‌ రూపంలో చేసుకుని తింటుంటారు. అయితే ఇది అంత మంచిది కాదంటున్నారు.

ఎందుకంటే, కొన్ని రకాల పండ్లను కొన్నింటితో కలిపి తినకూడదు. అలా తింటే ఆరోగ్యం కాదు.. అనారోగ్యం తప్పదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అరటిపండు, బొప్పాయిపండ్లను కలిపి తీసుకోకూడదంటున్నారు. అన్ని రకాల పండ్లు వాటి స్వంత స్వభావం కలిగి ఉంటాయి. విభిన్న స్వభావం గల రెండు రకాల పండ్లను కలిపి తినడం వల్ల అవి ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు నిపుణులు. . ఆయుర్వేదం ప్రకారం అరటి, బొప్పాయి పండు కలిపి తినడం ప్రమాదకరం అంటున్నారు. గుండె, పొట్ట ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ రెండు పండ్లను విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. కానీ కలిపి తినడం వల్ల శరీరానికి హాని చేస్తుందంటున్నారు నిపుణులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రూ.1000 కోట్ల దిశగా పుష్ప2 | యానిమల్‌ డైరెక్టర్‌తో చిరు

రోహిణీ పంట పండింది.. బిగ్ బాస్ నుంచి భారీగా రెమ్యునరేషన్ !!

సీరియల్ నటితో రెండో పెళ్లి.. 46 ఏళ్ల వయసులో సాయి కిరణ్‌ లవ్‌స్టోరీ !!

Siddu Jonnalagadda: మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టిల్లు సాబ్‌ !!

విష్ణుకు అర కోటి రెమ్యునరేషన్‌.. విన్నర్ అయినా ఇంత రాదేమో