Cute Baby Cow : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న అరుదైన పుంగనూరు జాతి ఆవు దూడ..
గత మూడు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది అది ఒక అందమైన చూడచక్కని చిన్న లేగదూడ.. ఆ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో.. అది కదులుతుంటే గంటలు...
Cute Baby Cow : గత మూడు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది అది ఒక అందమైన చూడచక్కని చిన్న లేగదూడ.. ఆ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో.. అది కదులుతుంటే గంటలు మ్రోగుతూ సందడి చేస్తోంది. అయితే ఇది ఒక ప్రత్యేకమైన జాతి ఆవు అని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు లో ఈ జాతి ఆవులుంటాయి. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల ఎత్తువరకూ మాత్రమే పెరుగుతాయి. ఇక బరువు కూడా 150 నుంచి 200 కేజీలు ఉంటాయని తెలుస్తోంది. అయితే పాలు మాత్రం రోజు 4 నుంచి 5 లీటర్ల వరకూ ఇస్తాయని.. అవి చాలా చిక్కగా ఉంటాయి. ఈ వీడియో ను షేర్ రాజీవ్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహా దారుగా పనిచేస్తున్నారు.
ఐతే ఇప్పటి వరకూ సర్వ సాధారణంగా పిల్లులు, కుక్కలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ ఆవు వీడియో ప్రత్యేకం అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Baby Punganuru cow at home. Punganuru cows are an endangered species. Very pretty to look at. They grow to a height of 3-4 ft & weigh 150-200 kgs. They give 4-5 Lts of high fat milk per day. @ParveenKaswan @IfsJagan @SudhaRamenIFS @Dept_of_AHD #SundayVideo pic.twitter.com/DKGkWLKqvZ
— S. Rajiv Krishna (@RajivKrishnaS) February 14, 2021
Also Read: