Telangana: ఆటల పోటీలతో చిల్ అయిన ఆటో డ్రైవర్లు..
సిట్యువేషన్ మన కంట్రోల్ల లేనప్పుడు చిల్ అవ్వాలన్నట్టు సిద్దిపేట ఆటో డ్రైవర్ అన్నలు అట్లనే చేస్తున్నట్టుండ్రు..మంచిగ మాజీ మంత్రి హరీష్ సార్ను పిల్సుకోని ఇట్ల డ్రైవర్ల ఆటోల పోటీలు పెట్టుకున్నరు.. సారు వాలి బాలు మీరు ఇస్రుతే పోటీలు చాల్చేద్దం అనేవర్కు సారు కోర్టులకొచ్చిండు..బాల్ ఆనెట్టుమీదికెల్లి ఇస్రాలే సారు గంతే.
తెలంగాణల ఆటో డ్రైవర్లు ఆడాడా నిర్సన చేస్తున్నరు. లేడీ ప్యాసింజర్లు ఎక్కకుంటే మా ఆటోలు నడుస్తలేవు..ప్రీ బస్సు పతకం బందు వెట్టాల్నని రొడ్లెక్కుతుండ్రు.. కాని సిద్దిపేటల మాత్రం ఆటోడ్రైవర్లు చిల్ ఉన్నరు.. సంక్రాంతి పండుగాని మంచిగ ఆటల పోటీలు పెట్టుకున్నరు.
సిట్యువేషన్ మన కంట్రోల్ల లేనప్పుడు చిల్ అవ్వాలన్నట్టు సిద్దిపేట ఆటో డ్రైవర్ అన్నలు అట్లనే చేస్తున్నట్టుండ్రు..మంచిగ మాజీ మంత్రి హరీష్ సార్ను పిల్సుకోని ఇట్ల డ్రైవర్ల ఆటోల పోటీలు పెట్టుకున్నరు.. సారు వాలి బాలు మీరు ఇస్రుతే పోటీలు చాల్చేద్దం అనేవర్కు సారు కోర్టులకొచ్చిండు..బాల్ ఆనెట్టుమీదికెల్లి ఇస్రాలే సారు గంతే.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??