‘అటల్ సేతు’ పై సముద్రంలో 16 కి.మీ. ప్రయాణం
ముంబయి- నవీ ముంబయిలను కలిపే అతిపెద్ద సముద్రపు వంతెన' అటల్ సేతు’ ను జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 22 కిలోమీటర్లు పొడవుతో ఇది దేశంలోనే అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి.
ముంబయి- నవీ ముంబయిలను కలిపే అతిపెద్ద సముద్రపు వంతెన’ అటల్ సేతు’ ను జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 22 కిలోమీటర్లు పొడవుతో ఇది దేశంలోనే అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి. రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకూ ఈ దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టేది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో నిలిచిపోయిన ఆక్సిజన్.. ఫుట్‌బాల్ జట్టుకు తప్పిన ప్రమాదం
భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. 2 వేలమందికి ఫ్రీ ఎంట్రీ
మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా ?? అయితే రూ.50 లక్షల ఇన్సూరెన్స్ గురించి తెలుసా ??