కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి.. సందడిగా వేడుకలు
హిందువులు జరుపుకునే పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ పేరు చెబితే చాలు ముందుగా అందరి మదిలో మెదిలేది గోదావరి జిల్లాలు. నెల రోజుల ముందు నుంచే పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ముంగిట ముత్యాల ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు.. హరిదారు కీర్తనలు, గంగి రెద్దు ఆటలు.. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలతో సంక్రాంతి సంబరాలతో పల్లెలు కళకళలాడుతాయి. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పల్లెలు పట్నాల బాట పట్టాయి.
హిందువులు జరుపుకునే పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ పేరు చెబితే చాలు ముందుగా అందరి మదిలో మెదిలేది గోదావరి జిల్లాలు. నెల రోజుల ముందు నుంచే పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ముంగిట ముత్యాల ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు.. హరిదారు కీర్తనలు, గంగి రెద్దు ఆటలు.. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలతో సంక్రాంతి సంబరాలతో పల్లెలు కళకళలాడుతాయి. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పల్లెలు పట్నాల బాట పట్టాయి. ఎంత బిజీ బిజీ లైఫ్ తో ఉన్నా సరే.. సంక్రాంతి వస్తే చాలు నగర వాసులు తమ సొంతూళ్లకు పయనం అవుతారు. తమ ఫ్యామిలీ సభ్యులతో స్నేహితులతో సరదాగా గడపడానికి ఈ పండగే ఒక వేదికగా మలచుకుంటున్నారు. సంక్రాంతిని గోదావరి జిల్లా వాసులు నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. బోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ గా జరుపుకుంటారు. ఈ సంబరాలను నేటి తరం కూడా మరచిపోకుండా కొన్ని పాఠశాలలు తమ విద్యార్థులతో ముందుగానే నిర్వహిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్యకు ఫ్రీ రైలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

