మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా ?? అయితే రూ.50 లక్షల ఇన్సూరెన్స్ గురించి తెలుసా ??
దేశంలోని దాదాపు ప్రతి కుటుంబానికి ఎల్‌పీజీ కనెక్షన్ ఉంటుంది. ప్రతి నెలా సిలిండర్ బుక్ చేసుకుంటారు.. డబ్బులు చెల్లించి గ్యాస్ తీసుకుంటారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవడం ద్వారా మీకు బీమా లభిస్తుందని తెలుసా? అవును, ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్‌లు వారి కుటుంబానికి 50 లక్షల కాంప్లిమెంటరీ ప్రమాద బీమాను స్వయంచాలకంగా అందుకుంటారు. ఈ ప్రమాదబీమా కోసం వినియోగదారులు ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు.
దేశంలోని దాదాపు ప్రతి కుటుంబానికి ఎల్‌పీజీ కనెక్షన్ ఉంటుంది. ప్రతి నెలా సిలిండర్ బుక్ చేసుకుంటారు.. డబ్బులు చెల్లించి గ్యాస్ తీసుకుంటారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవడం ద్వారా మీకు బీమా లభిస్తుందని తెలుసా? అవును, ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్‌లు వారి కుటుంబానికి 50 లక్షల కాంప్లిమెంటరీ ప్రమాద బీమాను స్వయంచాలకంగా అందుకుంటారు. ఈ ప్రమాదబీమా కోసం వినియోగదారులు ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎల్‌పీజీ సిలిండర్‌లోని గ్యాస్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అనుకోని సందర్భంలో సిలిండర్ వల్ల ప్రమాదం జరిగితే వినియోగదారులు ప్రమాద బీమాను అప్లయ్ చేసుకోవడానికి అర్హులవుతారు. తమ కుటుంబాలకు పెట్రోలియం కంపెనీల నుండి 50 లక్షల వరకూ క్లెయిమ్‌చేసుకోవచ్చు. ప్రభుత్వ వెబ్‌సైట్ మై ఎల్‌పీజీ సైట్‌లోని సమాచారం ప్రకారం పెట్రోలియం కంపెనీలు ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకున్న తర్వాత కస్టమర్‌లకు, వారి కుటుంబాలకు ప్రమాద రక్షణను అందిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి.. సందడిగా వేడుకలు
రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్యకు ఫ్రీ రైలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

