Army Jawan Anil Live: జవాన్ అనిల్ అంతిమయాత్ర.. హెలికాఫ్టర్ ప్రమాదంలో అనిల్ తుదిశ్వాస..
2011లో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండంల మల్కాపూర్ గ్రామం నుంచి తరలివెళ్ళాడు పబ్బాల అనిల్. అంచెలంచెలుగా ఎదిగి అతి తక్కువ కాలంలోనే ఆర్మీ హెలికాప్టర్ ALH ధ్రువ్‌కి కీ టెక్నీషియన్ మారాడు.
2011లో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండంల మల్కాపూర్ గ్రామం నుంచి తరలివెళ్ళాడు పబ్బాల అనిల్. అంచెలంచెలుగా ఎదిగి అతి తక్కువ కాలంలోనే ఆర్మీ హెలికాప్టర్ ALH ధ్రువ్‌కి కీ టెక్నీషియన్ మారాడు. గురువారం తన సహచర బృందంతో కలిసి హెలికాప్టర్‌లో బయల్దేరాడు. టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్ సమస్య తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని మార్వా అటవీప్రాంతంలోని ఓ నదిలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. హెడ్‌క్వార్టర్స్‌తో సిగ్నల్ కట్ అవడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడినవారిని తక్షణమే ఉదంపూర్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!