Army Chopper Crash: కుప్పకూలిన డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్.. లైవ్ వీడియో

| Edited By: Anil kumar poka

Dec 08, 2021 | 5:26 PM

తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి.

Published on: Dec 08, 2021 02:05 PM