పామాయిల్ తోటలో గిరి నాగు !! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే !! వీడియో
అడవుల్లో ఉండాల్సిన పాములు ఇటీవల జనావాసాల్లోకి రావడం ఎక్కువై పోతోంది. దారి తప్పి వస్తున్నాయో, వాటికి అవసరమైన వనరులు లభించక వస్తున్నాయో కానీ..
అడవుల్లో ఉండాల్సిన పాములు ఇటీవల జనావాసాల్లోకి రావడం ఎక్కువై పోతోంది. దారి తప్పి వస్తున్నాయో, వాటికి అవసరమైన వనరులు లభించక వస్తున్నాయో కానీ.. ప్రజలను మాత్రం తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి విశాఖ జిల్లాల మాడుగు మండలం భవాని పాలెంలో జరిగింది. భవాని పాలెంలోని పామాయిల్ తోటలో రైతులు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ పెద్ద గిరి నాగు చెట్ల కుప్పలోకి వెళ్లిపోయింది. తొమ్మిది అడుగుల నాగుపాము భుజలు కొడుతుండడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన కొందరు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
టెస్లా కారులో ఫామ్‌హౌస్ !! దీని ధరెంతో తెలుసా ?? వీడియో
Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో
దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో
స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్ చేశారు !! వీడియో
KNOW THIS: టైటానిక్ ఓడను చూడాలనుకుంటున్నారా ?? ఈ ఆఫర్ మీ కోసమే !! వీడియో