ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి !! వీడియో

ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి !! వీడియో

Phani CH

|

Updated on: Dec 08, 2021 | 7:44 AM

కొన్ని భయంకరమైన జంతువులను దూరం నుంచి చూడటమో లేక టీవీల్లో చూడటమో చేస్తాం. కానీ వాటిని నేరుగా చూడాలని అనుకోను కూడా అనుకోము.

కొన్ని భయంకరమైన జంతువులను దూరం నుంచి చూడటమో లేక టీవీల్లో చూడటమో చేస్తాం. కానీ వాటిని నేరుగా చూడాలని అనుకోను కూడా అనుకోము. కానీ ఇక్కడొక ఒక వ్యక్తి షాప్‌కి ప్రపంచంలోనే అ‍త్యంత ప్రమాదకరమైన కాసోవరి పక్షి రోజు వస్తోందట. అంతేకాదు క్రమం తప్పకుండా ప్రతి రోజూ రావడం మాత్రమే కాదు.. ఆ షాప్‌లో ఉన్న రేగుపళ్ళను తినేసి వెళ్లిపోతుందని చెబుతున్నారు. ఈ కాసోవరి పక్షి 1.8 మీటర్ల పొడవుతో పాటు 70కిలో గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పైగా వాటి గోళ్లు 10 సెం.మీ వరకు పొడవు పెరుగతాయి. అందువల్లే అది చాలా భయంకరంగా దాడిచేస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

పామాయిల్‌ తోటలో గిరి నాగు !! వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే !! వీడియో

టెస్లా కారులో ఫామ్‌హౌస్‌ !! దీని ధరెంతో తెలుసా ?? వీడియో

Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో

దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో

స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్‌ చేశారు !! వీడియో