Heart Attack Symptoms : హార్ట్ ఎటాక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే !!  వీడియో

Heart Attack Symptoms : హార్ట్ ఎటాక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే !! వీడియో

Phani CH

|

Updated on: Dec 08, 2021 | 7:51 AM

అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ.. వచ్చిందంటే ప్రాణాల మీదికే వస్తుంది.

అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ.. వచ్చిందంటే ప్రాణాల మీదికే వస్తుంది. అదే హార్ట్‌ ఎటాక్‌. ఇటీవలి కాలంలో హార్ట్‌ ఎటాక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తక్కువ వయసున్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గుండె పోటు అనుకోకుండా వచ్చినా.. దాని తాలుకూ లక్షణాలు మాత్రం ముందు నుంచే మనల్ని హెచ్చరిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ గుండె పోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.. మీ ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో ఎడతెరపి లేకుండా నొప్పిగా ఉన్నా, ఛాతిలో అసౌకర్యంగా అనిపించినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి !! వీడియో

పామాయిల్‌ తోటలో గిరి నాగు !! వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే !! వీడియో

టెస్లా కారులో ఫామ్‌హౌస్‌ !! దీని ధరెంతో తెలుసా ?? వీడియో

Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో

దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో