APSRTC: సాంకేతిక లోపమా.. మానవ తప్పిదమా.. విచారిస్తున్నాం..:ఆర్టీసీ ఎండీ
విజయవాడ బస్సు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది ఆర్టీసీ..కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు అధికారులు..అయితే రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు..ఈ ప్రమాదంపై స్పందించిన ఆర్టీసీ ఎండీ ఘటనపై విచారణ జరిపిస్తున్నామన్నారు. 24 గంటల్లో రిపోర్ట్ వస్తుందనీ..ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి