AP Local Body Elections: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.

Anil kumar poka

|

Updated on: Jan 21, 2021 | 3:13 PM

ఏపీ హైకోర్టు పంచాయితీ ఎన్నికలకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. పంచాయితీ ఎన్నికలు కొనసాగించాలని ఆదేశించింది.