Telugu News » Videos » Anil kumble meets cm jagan to suggest setting up sports university video
Anil kumble: ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్ క్రికెటర్ అనిల్‌కుంబ్లే… ( వీడియో )
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను సోమవారం నాడు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీఎం జగన్.. అనిల్ కుంబ్లేను సాదరంగా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించి కొద్దిసేపు మాట్లాడారు.