AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchiryala: మేనమామ బండారం బయటపెట్టిన సెల్పీ వీడియో.. మేనల్లుడికి విషం ఇచ్చి మరీ..

Manchiryala: మేనమామ బండారం బయటపెట్టిన సెల్పీ వీడియో.. మేనల్లుడికి విషం ఇచ్చి మరీ..

Anil kumar poka
|

Updated on: Apr 22, 2023 | 8:39 PM

Share

దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన అనిల్‌ తన మేనమామ కూతురుని ప్రేమించాడు. అయితే అది నచ్చక.. తన కూతుర్ని ప్రేమిస్తున్న మేనల్లుడిపై కక్ష పెంచుకున్నాడు మేనమామ..ఎలాగైన మట్టుబెట్టాలని పథకం వేశాడు.