Chennai: 35 వేల రూపాయల ధర పలికిన నిమ్మకాయ
ఒక నిమ్మకాయ ధర 5 లేదా 10 రూపాయలు ఉంటుంది....లేదు అంటే మార్కెట్ లో బేరం ఆడి మరి తెచ్చుకుంటే అతి కష్టం మీద 10 రూపాయలకు 3 నిమ్మకాయలు ఇస్తారు... కానీ ఓ చోట ఏకంగా ఒక్క నిమ్మకాయ ధర 35 వేల రూపాయలు పలికింది అవును మీరు విన్నది నిజమే నిమ్మకాయ ఏంటి 35వేల ధర పలకడం ఏంటి అనుకుంటున్నారా ఈ నిమ్మకాయకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి... తమిళనాడులోని ఈ రోడ్డు జిల్లా శివగరి గ్రామంలో
ఒక నిమ్మకాయ ధర 5 లేదా 10 రూపాయలు ఉంటుంది….లేదు అంటే మార్కెట్ లో బేరం ఆడి మరి తెచ్చుకుంటే అతి కష్టం మీద 10 రూపాయలకు 3 నిమ్మకాయలు ఇస్తారు… కానీ ఓ చోట ఏకంగా ఒక్క నిమ్మకాయ ధర 35 వేల రూపాయలు పలికింది అవును మీరు విన్నది నిజమే నిమ్మకాయ ఏంటి 35వేల ధర పలకడం ఏంటి అనుకుంటున్నారా ఈ నిమ్మకాయకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి… తమిళనాడులోని ఈ రోడ్డు జిల్లా శివగరి గ్రామంలో శివాలయంలో ఈనెల 8న నిర్వహించిన ప్రత్యేక పూజలు ముంచినటువంటి నిమ్మకాయ ఇతర పూజ వస్తువులను వేలం వేశారు వాటిని భక్తులు పోటీపడి అధిక మొత్తానికి దక్కించుకున్నారు ఈ నేపథ్యంలో ఒక్క నిమ్మకాయ ఏకంగా 35 వేల రూపాయలు పలికింది ఈ పూజలో ఉన్నటువంటి నిమ్మకాయను బేరంలో తీసుకున్న వారికి మంచి జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం టేకాఫ్ చేస్తుండగా ఊడిపోయిన చక్రం.. ఆ తర్వాత ??
ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం
వంట గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.100 తగ్గింపు
తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా ?? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

