తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా ?? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే

ముక్కులోని చెడు పదార్ధాలను బయటకు పంపే క్రమంలో తుమ్ములు వస్తాయి. వాటిని ఆపాలనుకోవడం కరెక్ట్ కాదు. శరీర సహజ నిర్మాణానికి వ్యతిరేకంగా మనం చేసే పనులే మనకు సమస్యలు తెచ్చి పెడతాయి. తుమ్మును ఆపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి నోరు, ముక్కు మూసుకున్నాడు. ఆ తర్వాత చిక్కుల్లో పడ్డాడు. అవును, తుమ్మినప్పుడు కర్చీఫ్ లేదా చేతులు అడ్డుపెట్టుకోవడం అవసరం. లేని పక్షంలో.. తుంపర్లు బయటకు పడతాయి.

తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా ?? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే

|

Updated on: Mar 12, 2024 | 12:49 PM

ముక్కులోని చెడు పదార్ధాలను బయటకు పంపే క్రమంలో తుమ్ములు వస్తాయి. వాటిని ఆపాలనుకోవడం కరెక్ట్ కాదు. శరీర సహజ నిర్మాణానికి వ్యతిరేకంగా మనం చేసే పనులే మనకు సమస్యలు తెచ్చి పెడతాయి. తుమ్మును ఆపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి నోరు, ముక్కు మూసుకున్నాడు. ఆ తర్వాత చిక్కుల్లో పడ్డాడు. అవును, తుమ్మినప్పుడు కర్చీఫ్ లేదా చేతులు అడ్డుపెట్టుకోవడం అవసరం. లేని పక్షంలో.. తుంపర్లు బయటకు పడతాయి. దాని ద్వారా రోగాలు వ్యాప్తి చెందుతాయి. అయితే కొంతమంది తుమ్ము ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. స్కాట్లండ్‌లో ఓ వ్యక్తి అలా చేయడం వల్ల గొంతులో తీవ్రమైన గాయమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. తుమ్ము వచ్చినప్పుడు ముక్కు, నోరు మూసుకోవడం వల్ల.. అతని శ్వాసనాళం 2 మిల్లీమీటర్ల మేర చిరిగిపోయింది అని వైద్యులు టెస్టుల్లో నిర్ధారించారు. స్కాట్లండ్‌.. డుండీలోని నైన్‌వెల్స్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి విపరీతమైన గొంతు నొప్పితో జాయిన్ అయ్యాడు. స్కానింగ్ తీసిన డాక్టర్లు గొంతులో గాయాన్ని గుర్తించారు. దీంతో ఘటనతో స్కాట్‌లాండ్ మెడికల్ టీమ్ ఒక అలెర్ట్ జారీ చేసింది. తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. శ్వాసనాళం ఎగువ భాగంపై దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఒత్తిడి పడుతుందని డుండీ యూనివర్సిటీ డాక్టర్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెడికల్ జర్నల్ BMJ కేస్ రిపోర్ట్స్‌లో పొందుపరిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.12,000 కోట్ల విలువ చేసే.. మానవ వెంట్రుకల అక్రమ రవాణా

Gaami: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న ‘గామి’

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ.. పార్లమెంట్‌కు రైతు బిడ్డ ??

టోపీలు కూడా మార్చుకున్నారు.. ఇక నెక్ట్స్‌ పెళ్లే అనుకుంట భయ్యా

బాలయ్యతో సినిమా చేయను ?? షాకిచ్చిన హీరోయిన్

Follow us
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!