వంట గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.100 తగ్గింపు
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు కానుక ఇచ్చారు. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. దీంతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రక్షాబంధన్ సందర్భంగా సిలిండర్ ధరను 200 తగ్గించింది. మోదీ తాజా ప్రకటనతో ఈ ఆరు నెలల్లో సిలిండర్‌పై 300 వరకూ తగ్గించినట్టయ్యింది.
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు కానుక ఇచ్చారు. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. దీంతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రక్షాబంధన్ సందర్భంగా సిలిండర్ ధరను 200 తగ్గించింది. మోదీ తాజా ప్రకటనతో ఈ ఆరు నెలల్లో సిలిండర్‌పై 300 వరకూ తగ్గించినట్టయ్యింది. మరోవైపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద LPG సిలిండర్‌పై అందిస్తున్న రూ.300 రాయితీని మార్చి 2025 వరకు పొడిగిస్తూ నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. లబ్ధిదారులకు ఏడాదికి 12 రీఫిల్‌ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.12 వేల కోట్ల సబ్సిడీని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా ?? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే
రూ.12,000 కోట్ల విలువ చేసే.. మానవ వెంట్రుకల అక్రమ రవాణా
Gaami: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న ‘గామి’
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ.. పార్లమెంట్‌కు రైతు బిడ్డ ??
టోపీలు కూడా మార్చుకున్నారు.. ఇక నెక్ట్స్ పెళ్లే అనుకుంట భయ్యా