Crime: పోలీసులను చూసి పారిపోయారు.. చేజ్‌ చేసి పట్టుకోగా అంతా షాక్!

|

Feb 07, 2024 | 8:32 PM

పోలీసుల ఒక చోట కాపు కాసారు. అనుకున్నట్టుగానే నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా పోలీసుల కంటపడ్డారు. అలర్ట్ అయ్యేలోపే, పోలీసులను చూసి పరుగులు పెట్టారు. దీంతో వెంబడించి.. చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. కట్ చేస్తే కారులో సీన్ చూసి షాక్ అయ్యారు పోలీసులు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. గంజాయి స్మగ్లర్లు ఖాకీల కళ్ళు గప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులోని లబ్బూరు జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా..

పోలీసుల ఒక చోట కాపు కాసారు. అనుకున్నట్టుగానే నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా పోలీసుల కంటపడ్డారు. అలర్ట్ అయ్యేలోపే, పోలీసులను చూసి పరుగులు పెట్టారు. దీంతో వెంబడించి.. చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. కట్ చేస్తే కారులో సీన్ చూసి షాక్ అయ్యారు పోలీసులు.. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. గంజాయి స్మగ్లర్లు ఖాకీల కళ్ళు గప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులోని లబ్బూరు జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. బరడ గ్రామం వైపు నుంచి ఒడిశా రిజిస్ట్రేషన్ నెంబరు గల విటారా బ్రీజా కారు వస్తోంది. పోలీసులకు నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. కారు ఆపే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అలర్ట్ అయిన పోలీసలు వారిని వెంబడించారు. ఎట్టకేలకు పట్టుకునేసరికి.. కారులో గంజాయి గుట్టు బయటపడింది. కారులో 20 కేజీల గంజాయి గుర్తించిన పోలీసులు, వాహనంతో పాటు గంజాయి, 60వేల రూపాయల నగదు సీజ్ చేశారు పోలీసులు. పట్టుబడిన నలుగురు ఒడిశా మల్కన్‌గిరికి చెందిన వారుగా గుర్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..