సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

పశ్చిమ ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో భారీ సంఖ్యలో తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. భారీ సంఖ్యలో తిమింగలాలను చూసిన సందర్శకులు ఆశ్చర్యపోయారు. వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ టీమ్‌ వాటిని సముద్రంలోకి పంపేందుకు చర్యలు తీసుకున్నాయి. వాటిని రక్షించడానికి స్థానిక అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

|

Updated on: Apr 26, 2024 | 9:42 PM

పశ్చిమ ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో భారీ సంఖ్యలో తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. భారీ సంఖ్యలో తిమింగలాలను చూసిన సందర్శకులు ఆశ్చర్యపోయారు. వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ టీమ్‌ వాటిని సముద్రంలోకి పంపేందుకు చర్యలు తీసుకున్నాయి. వాటిని రక్షించడానికి స్థానిక అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం టోబిస్ ఇన్‌లెట్ వద్ద తిమింగలాలు చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. 100కు పైగా తిమింగలాలను సముద్రంలోకి తిరిగి పంపించగా… కొన్ని అప్పటికే చనిపోయాయని అధికారులు తెలిపారు. మరికొన్నింటిని కాపాడటానికి వన్యప్రాణి అధికారులు, సముద్ర శాస్త్రవేత్తలు, పశువైద్యులు, స్వచ్ఛంద సేవకులు చర్యలు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటా అని చూడగా..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్‌ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు

Follow us
Latest Articles
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..