AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుపాకితో కేక్ చేసి హల్ చల్ చేసిన యువకుడు..చివరికి

ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే మాములుగా ఓ చిన్న ప్లాస్టిక్ కత్తితో కట్ చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తుపాకితోనే కేక్ కట్ చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తుపాకితో కేక్ చేసి హల్ చల్ చేసిన యువకుడు..చివరికి
Cutting Cake With Pistol
Aravind B
|

Updated on: Apr 02, 2023 | 8:09 PM

Share

ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే మాములుగా ఓ చిన్న ప్లాస్టిక్ కత్తితో కట్ చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తుపాకితోనే కేక్ కట్ చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 21 ఏళ్ల అనికేత్ అలియాస్ అనిష్ ఇటీవల తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వెలుగుతున్న కొవ్వత్తులను నోటితో ఊది ఆర్పేశాడు. కాని ఆ తర్వాత చేతిలో నుంచి గన్ తీసుకొని బర్త్ డే కేక్ ను కట్ చేశాడు. అనంతరం దాన్ని గాల్లోకి కూడా గురిపెట్టాడు. అలాగే టపాసులు కూడా భారీగా పేల్చారు.

అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఢిల్లీ పోలీసుల కంట పడింది. నెబ్ సరాయ్ లోని సంగం విహార్ ప్రాంతంలోని గన్ తో అతడు హల్ చల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చివరికి అనికేత్ ను అరెస్టు చేసి అతని నుంచి తుపాకి, రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అనికేత్ పై గతంలో కూడా ఓ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో యువతను ఆకట్టుకునేందుకే ఇలా కేక్ కట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..