Viral video: కొంప ముంచిన స్మార్ట్‌ ఫోన్‌.. వెనకాముందు చూసుకోకపోతే పరస్థితి ఇంతే మరీ.

స్మార్ట్‌ఫోన్‌.. మనిషి జీవితాన్ని ఒక్కసారిగా మార్చిన ఆవిష్కరణల్లో ఇదీ ఒకటి. స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాక మనిషి జీవన విధానమే మారిపోయింది. ఏ పని చేయాలన్నా చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. స్మార్ట్‌ ఫోన్‌ పక్కన లేకపోతే ఏదో కోల్పోయామన్న భావన. ప్రతీ చిన్న పనికి స్మార్ట్‌ ఫోన్‌ అత్యవసరంగా మారిపోయిన ఈ రోజుల్లో చేతిలో ఫోన్‌లేకపోతే..

Viral video: కొంప ముంచిన స్మార్ట్‌ ఫోన్‌.. వెనకాముందు చూసుకోకపోతే పరస్థితి ఇంతే మరీ.
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: May 28, 2023 | 12:11 PM

స్మార్ట్‌ఫోన్‌.. మనిషి జీవితాన్ని ఒక్కసారిగా మార్చిన ఆవిష్కరణల్లో ఇదీ ఒకటి. స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాక మనిషి జీవన విధానమే మారిపోయింది. ఏ పని చేయాలన్నా చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. స్మార్ట్‌ ఫోన్‌ పక్కన లేకపోతే ఏదో కోల్పోయామన్న భావన. ప్రతీ చిన్న పనికి స్మార్ట్‌ ఫోన్‌ అత్యవసరంగా మారిపోయిన ఈ రోజుల్లో చేతిలో ఫోన్‌లేకపోతే క్షణం గడిచేలా లేదు. అయితే అతి ఎప్పుడూ అనర్థాలకు దారి తీస్తుందన్నట్లు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం అతి కూడా ప్రమాదాలకు దారి తీస్తుంది. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకొవచ్చు.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ షేర్‌ చేసిన ఓ వీడియో స్మార్ట్‌ ఫోన్‌ మనిషిని ఎంతలా మార్చేసిందో చెబుతోంది. ఓ మహిళ స్మార్ట్‌ ఫోన్‌ను చూసుకుంటూ వెళ్తూ ప్రమాదానికి గురైన సంఘటన నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన సజ్జనార్‌.. ‘మొబైల్ ఫోన్ మాయజాలం! ముందు వెనక చూడకుండా ఫోన్ వాడుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. ఫోనే జీవితం కాదు కదా. పొద్దస్తమానం ఫోన్ వాడకాన్ని తగ్గించండి. అవసరానికే వినియోగించండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?