AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫైన్‌ను తప్పించుకునేందుకు.. ఈ యువతి ఏం చేసిందంటే..!

విమానంలో ప్రయాణించాలంటే కచ్చితంగా రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా లగేజ్ విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. లగేజ్ ఎక్కువ ఉంటే విమాన సిబ్బంది వారు అస్సలు ఒప్పుకోరు. ఇక ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కొంతమంది ప్రయాణికులు అప్పుడప్పుడు తమ బుర్రకు పనిపెడుతూ ఉంటారు. తాజాగా లగేజ్ విషయంలో ఫైన్ తప్పించుకోవడం కోసం ఈ యువతి చేసిన పని.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. https://www.facebook.com/photo.php?fbid=2430537840357366&set=a.428321277245709&type=3&theater ఫిలిప్పెన్స్ నుంచి ఇటీవల రోద్రిగ్రెజ్ అనే యువతి వేరే ప్రదేశానికి వెళ్లేందుకు ఓ […]

ఫైన్‌ను తప్పించుకునేందుకు.. ఈ యువతి ఏం చేసిందంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 19, 2019 | 3:19 PM

Share

విమానంలో ప్రయాణించాలంటే కచ్చితంగా రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా లగేజ్ విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. లగేజ్ ఎక్కువ ఉంటే విమాన సిబ్బంది వారు అస్సలు ఒప్పుకోరు. ఇక ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కొంతమంది ప్రయాణికులు అప్పుడప్పుడు తమ బుర్రకు పనిపెడుతూ ఉంటారు. తాజాగా లగేజ్ విషయంలో ఫైన్ తప్పించుకోవడం కోసం ఈ యువతి చేసిన పని.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

https://www.facebook.com/photo.php?fbid=2430537840357366&set=a.428321277245709&type=3&theater

ఫిలిప్పెన్స్ నుంచి ఇటీవల రోద్రిగ్రెజ్ అనే యువతి వేరే ప్రదేశానికి వెళ్లేందుకు ఓ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ చెక్ కౌంటర్‌లో ఆమె బ్యాగ్‌ను పరిశీలించిన సిబ్బంది.. మోతాదుకు మించి లగేజ్ ఉందని.. ఫైన్ కట్టాలని అన్నారు. అయితే ఫైన్ కట్టేందుకు సరిపడ డబ్బులు ఆమె వద్ద లేవు. మరోవైపు ఆ బ్యాగ్‌లోని లగేజ్‌ను వదులుకునేందుకు రోద్రిగ్రెజ్ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో 2.5కేజీల బరువు గల దుస్తులను తన ఒంటిపై ధరించి.. బ్యాగ్ బరువును తగ్గించింది. దీనికి సంబంధించిన ఫొటోను రోద్రిగ్రెజ్‌నే తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది 7కేజీలకు మించి లగేజ్‌ను తీసుకెళ్లకూడదన్నారు. వెంటనే నా 9కేజీల బరువును 6.5కేజీలకు ఇలా తగ్గించేశాను అంటూ కామెంట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆమె తెలివికి మెచ్చుకుంటున్నారు. లగేజ్ బరువును తగ్గించావు.. నీ ఐడియా సూపర్.. నువ్వు సూపర్.. నేను కూడా ఇలానే చేశాను అంటూ కామెంట్లు పెట్టారు.

‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?