Viral Video: అక్క తెలివికి హాట్సాఫ్..! బట్టలు ఆరబెట్టేందుకు భలే టెక్నిక్‌ కనిపెట్టింది..చూస్తే అవాక్కే..!!

వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈమె తెలివి మామూలుగా లేదంటూ నెటిజన్లు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. రూపాయి ఖర్చులేని వాషింగ్‌మెషిన్.. చాలా బాగుందంటూ పలువురు కామెంట్‌ చేశారు. వీడియో చూసిన మరికొందరు నెటిజన్లు ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. వైరల్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 5లక్షలకు పైగా వ్యూస్తో నెట్టింట దూసుకుపోతోంది. 

Viral Video: అక్క తెలివికి హాట్సాఫ్..! బట్టలు ఆరబెట్టేందుకు భలే టెక్నిక్‌ కనిపెట్టింది..చూస్తే అవాక్కే..!!
Woman Innovative Technique
Follow us

|

Updated on: Jul 09, 2024 | 2:04 PM

అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక దేశీ జుగాడ్‌లను చూస్తుంటాం. కొంత మంది సైకిల్‌ను బైక్‌లా మార్చుకొని వాడుకుంటారు. మరికొందరు… బైకునే కారులా చేసుకుంటారు. ఇక మహిళలు ఇంటి పని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఇటుకలతో వాషింగ్‌ మెషీన్‌ తయారు చేస్తే.. ఆ బట్టలు ఈజీగా ఆరబెట్టేందుకు భలే టెక్నిక్‌ ప్రదర్శించింది మరో మహిళ. ఉతికిన దుస్తులు ఆరబెట్టేందుకు బకెట్‌తో చేసిన టెక్నిక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక మహిళ దేశీ జుగాడ్‌తో బట్టలు ఆరబెట్టడం కనిపించింది. ఉతికిన బట్టలను ఓ బకెట్‌లో తీసుకొచ్చిన ఆమె.. అక్కడే ఓ తాడుకు ఇంకో బకెట్‌ను కట్టి వేలాడదీసింది. దానికి కట్టిన తాడును ఎన్నో మెలికలు మెలికలుగా తిప్పి కట్టింది. ఉతికిన బట్టలు అందులో వేసి బకెట్‌ను వదిలేస్తుంది. దీంతో మెలికలు తిరిగిన తాళ్లు మామూలు స్థితికి వచ్చే క్రమంలో బకెట్ గిరగిరా వేగంగా తిరుగుతుంది. ఇలా బకెట్ వేగంగా తిరగడం వల్ల ఆ పచ్చి బట్టల్లోని నీరు మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా వాషింగ్‌మెషిన్‌లో ఉతికిన బట్టలు డ్రైయర్‌ చేస్తున్న విధంగా బకెట్‌తో ఈమె చేసిన ప్రయోగం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈమె తెలివి మామూలుగా లేదంటూ నెటిజన్లు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. రూపాయి ఖర్చులేని వాషింగ్‌మెషిన్.. చాలా బాగుందంటూ పలువురు కామెంట్‌ చేశారు. వీడియో చూసిన మరికొందరు నెటిజన్లు ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. వైరల్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 5లక్షలకు పైగా వ్యూస్తో నెట్టింట దూసుకుపోతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..

కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు

AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్

'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్

పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి

ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..

అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!

కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..

ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..

భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో