దీపావళి లాటరీ..! ఇంటిని శుభ్రం చేస్తుండగా దొరికిన భారీ నిధి.. వీడియో చూస్తే అవాక్కే..

సాధారణంగా పండగలు సమీపిస్తున్నాయనగానే.. అందరూ ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో పడుతుంటారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని కోలుచుకుంటారు.. కాబట్టి, ఇళ్లంతా మూల మూలన శుభ్రం చేసుకుంటారు.. ఈ క్రమంలో మనం ఎప్పుడో కట్టిపడేసి మర్చిపోయిన వస్తువులు ఇప్పుడు కనిపిస్తుంటాయి. అలాగే, ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో ఓ మహిళకు తన ఇంట్లో కనిపించిన దృశ్యం తనకే కాదు.. అది తెలిసిన ప్రతి ఒక్కరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ఇంటిని శుభ్రం చేస్తుండగా […]

దీపావళి లాటరీ..! ఇంటిని శుభ్రం చేస్తుండగా దొరికిన భారీ నిధి.. వీడియో చూస్తే అవాక్కే..
Woman finds stash of invalid
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 31, 2024 | 4:15 PM

సాధారణంగా పండగలు సమీపిస్తున్నాయనగానే.. అందరూ ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో పడుతుంటారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని కోలుచుకుంటారు.. కాబట్టి, ఇళ్లంతా మూల మూలన శుభ్రం చేసుకుంటారు.. ఈ క్రమంలో మనం ఎప్పుడో కట్టిపడేసి మర్చిపోయిన వస్తువులు ఇప్పుడు కనిపిస్తుంటాయి. అలాగే, ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో ఓ మహిళకు తన ఇంట్లో కనిపించిన దృశ్యం తనకే కాదు.. అది తెలిసిన ప్రతి ఒక్కరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ఇంటిని శుభ్రం చేస్తుండగా ఆమె తన ఇంట్లోనే ఊహించని నిధి దొరికింది. కానీ ఇప్పుడు దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై విపరీతంగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఏంటా నిధి..? ఎందుకు నిరుపయోగంగా మారిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో 500, 1000 నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. ఆ వీడియోను షేర్ చేసిన మహిళ పేరు దీప్తి గబా. దీపావళి సందర్భంగా ఇళ్లు శుభ్రం చేస్తుండగా ఈ పాత నోట్ల కట్టలు దొరికాయని దీప్తి చెప్పింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా నెటిజన్లతో షేర్‌ చేసుకుంది. తను ఎప్పుడో దాచిన డబ్బు ఇప్పుడు..దీపావళి క్లీనింగ్ సమయంలో 8 సంవత్సరాల తర్వాత దొరికిందని చెప్పింది. కానీ, ఏం లాభం.. ఇప్పుడా నోట్లు చెల్లకుండా పోయాయని వాపోయింది. వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న పాట కూడా భలేగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఒకరు వీడియోపై స్పందిస్తూ..అమ్మ బాబోయ్‌ ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఇంటిని శుభ్రం చేయలేదా..? అని అడుగుతున్నారు. మీరు 8 సంవత్సరాలుగా దీపావళి ఎందుకు జరుపుకోలేదని మరొరకు ప్రశ్నించారు.? మరొకరు ఫన్నీగా పాత నోట్లను చూసినందుకు ఆనందం కలిగింది..మీకు ధన్యవాదాలు అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI