AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెస్టారెంట్‌‌లోకి రాకాసి బల్లి.. యువతి చేసిన పనికి అందరూ హడల్.. చివరికి ఏం జరిగిందంటే!

సాధారణంగా మహిళలు ఎంతో సున్నితమైన మనస్కులు. దూరం నుంచి చిన్న బొద్దింకను చూసినా భయపడిపోతుంటారు. అలాంటిది వారికి ఓ ఉడుము ఎదురొస్తే..

Viral Video: రెస్టారెంట్‌‌లోకి రాకాసి బల్లి.. యువతి చేసిన పనికి అందరూ హడల్.. చివరికి ఏం జరిగిందంటే!
Lizard
Ravi Kiran
|

Updated on: Feb 10, 2022 | 5:49 PM

Share

సాధారణంగా మహిళలు ఎంతో సున్నితమైన మనస్కులు. దూరం నుంచి చిన్న బొద్దింకను చూసినా భయపడిపోతుంటారు. అలాంటిది వారికి ఓ ఉడుము ఎదురొస్తే ఇంకేమైనా ఉందా.? దడుసుకుని గజగజ వణికిపోతారు. సరిగ్గా దీనికి అడ్డంపట్టే విధంగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ రెస్టారెంట్‌కు అనుకోని అతిధిలా ఓ ఉడుము లోపలికి రాగా.. దాన్ని చూసి అక్కడే ఉన్న మహిళ చైర్‌పైకి ఎక్కి మరీ బిగ్గరగా అరుస్తూ గోల చేసింది. భయంతో విలవిలా ఏడ్చేసింది. అది చూసిన స్టోర్‌లోని ఓ యువకుడు ఉడుమును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. దాన్ని పట్టుకుందామని ట్రై చేశాడు. దాని తోక వైపుకు అతడి చెయ్యి వెళ్లిన ప్రతిసారీ ఆ ఉడుము అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

ఓ దశలో అతను తన చెప్పు తీసి దాన్ని కంట్రోల్ చెయ్యబోయాడు. అయినా ఆ ఉడుము లొంగలేదు. ఉడుము తలపై ఓ కర్రను బలంగా ఉంచాడు. అలా ఉడుమును ఈడ్చుకుంటూ తీసుకుపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షలు.. ఉబ్బితబ్బిబై రూ.9 లక్షలతో ఇల్లు కట్టేశాడు.. చివర్లో దిమ్మతిరిగే షాక్!

 వామ్మో! ఆమెకు ఇదేం వింత కోరిక.. నెలకోసారి గర్భం దాల్చుతుందట.!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!