AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గేదేకు లిప్ లాక్ ఇస్తూ ఒడ్డుకు వచ్చేసిన మొసలి.. జస్ట్‌ మిస్‌ లేకుంటే దబిడి దిబిడే.. షాకింగ్ వీడియో..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే, ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Viral Video: గేదేకు లిప్ లాక్ ఇస్తూ ఒడ్డుకు వచ్చేసిన మొసలి.. జస్ట్‌ మిస్‌ లేకుంటే దబిడి దిబిడే.. షాకింగ్ వీడియో..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jan 13, 2023 | 7:58 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే, ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటినే నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా.. ఓ మొసలి, అడవి దున్నకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. సాధారణంగా నీటిలో ఉన్న సమయంలో మొసలి.. ఎటాక్ చేస్తుంటుంది. పెద్ద పెద్ద జంతువులను సైతం మొసలి వదిలిపెట్టదు. అయితే, నీరు తాగేందుకు వచ్చిన దున్నపోతులపై మొసలి అకస్మాత్తుగా అటాక్ చేసింది.. ఈ క్రమంలో ఓ దున్నపోతు మొసలికి చిక్కింది. ఈ వీడియో నెటిజన్లను కలవరానికి గురిచేస్తోంది.

వైరల్ వీడియోలో.. నీటిలోకి కొన్ని అడవి దున్నలు నీరు తాగేందుకు దిగాయి. ఈ సమయంలో మొసలి ఓ దున్నపోతుపై దాడి చేసింది. నోటితో దున్న నోటిని పట్టుకున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో దున్న కూడా మొసలితో పోరాడుతూ ఒడ్డుకు చేరుకుంటుంది. మొసలి దున్న నోటిని ఎంత సేపటికీ కూడా వదిలిపెట్టదు. ఒడ్డుకు చేరుకున్నా కూడా దాని నోటిని అలాగే పట్టుకుని ఉంటుంది. చివరకు దున్న బలంగా పోరాడి.. మొసలి బారి నుంచి తప్పించుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ వైరల్ వీడియోను animals_powers’s అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జస్ట్‌ మిస్ లేకుంటే.. దున్న మొసలికి ఆహారంగా మారేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్