AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఈ పిల్లి ఆశీర్వాదం ఉంటే మీ కోరికలన్నీ తీరినట్టే..! భారీగా క్యూ కడుతున్న భక్తులు.. ఎక్కడంటే..

పెంపుడు జంతువుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఈ వీడియోలు జంతు ప్రేమికులను ఎంతగానో సంతోషపరుస్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక అందమైన పిల్లి వీడియో అందరినీ కట్టేపడేస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులను వినూత్నమైన రీతిలో స్వాగతిస్తున్న ఈ పిల్లిని చూస్తే మీరు సైతం షాక్‌ అవుతారు.. 'మియావ్' అంటూ అరుస్తూ గోల చేసే పిల్లి ఆలయానికి వచ్చే భక్తులన్ని ఆశీర్వాదిస్తుండటం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Watch: ఈ పిల్లి ఆశీర్వాదం ఉంటే మీ కోరికలన్నీ తీరినట్టే..! భారీగా క్యూ కడుతున్న భక్తులు.. ఎక్కడంటే..
Cat Temple
Jyothi Gadda
|

Updated on: Mar 07, 2025 | 8:45 AM

Share

పెంపుడు జంతువుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఈ వీడియోలు జంతు ప్రేమికులను ఎంతగానో సంతోషపరుస్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక అందమైన పిల్లి వీడియో అందరినీ కట్టేపడేస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులను వినూత్నమైన రీతిలో స్వాగతిస్తున్న ఈ పిల్లిని చూస్తే మీరు సైతం షాక్‌ అవుతారు.. ‘మియావ్’ అంటూ అరుస్తూ గోల చేసే పిల్లి ఆలయానికి వచ్చే భక్తులన్ని ఆశీర్వాదిస్తుండటం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

చైనాలోని జియువాన్ ఆలయంలో నివసిస్తున్న ఈ పిల్లి ప్రజలతో సంభాషించే అందమైన విధానంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఈ ఆలయంలో పిల్లి ఆశీర్వాదాలు ఇచ్చే విధానంతో ఇంటర్నెట్ హృదయాలను గెలుచుకుంది. వీడియోలో ఈ పిల్లి మెడలో బంగారు గొలుసు ధరించి ప్రజలను తనవైపు ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తుంది. జనాలు దాని దగ్గరికి రాగానే, పిల్లికి ఏమి చేయాలో తెలుస్తుంది! ఇది సందర్శకులతో ఫోటోలు దిగేటప్పుడు వారికి హై-ఫైవ్ కూడా ఇస్తుంది. ఆ పిల్లి అందమైన వ్యక్తీకరణల వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిని చూసి, భక్తులు, పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు.. ఆ పిల్లి ఆశీస్సులు పొందడానికి, ఈ అందమైన పిల్లిని చూసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ఆలయంలో పొడవైన క్యూలైన్లు ఏర్పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో చైనా ఫోకస్ అనే ఖాతా నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఆ వీడియో శీర్షిక ఇలా ఉంది, ‘వెస్ట్ గార్డెన్ ఆలయంలో బంగారు గొలుసు ధరించిన అందమైన పిల్లి సందర్శకులకు హై-ఫైవ్‌లు ఇస్తూ వారితో ఫోటోలు దిగుతోంది. ఇది వారికి ఆశీర్వాదాలు, అదృష్టాన్ని అందజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో దీనిపై స్పందించారు. పిల్లి చేస్తున్న పనిపై భిన్నమైన అభిప్రాయాలు, కామెంట్లతో హెరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!