తొలకరి జల్లులతో ప్రకృతిలో ఎటుచూసినా పచ్చదనమే కనువిందు చేస్తోంది. అందమైన ప్రకృతి సోయగాలు, పచ్చటి పర్వతాల హొయలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఎన్ని కష్టాలెదురైనా ఆ ప్రాంతాలకు వెళ్లి తీరాలనిపిస్తుంది. ఆ అందాలను ఆస్వాదించటంతో, కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇలాంటి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్.. బ్రాగన్జా ఘాట్స్‌లోని హుబ్లీ-గోవా సెక్షన్ అనే చెప్పాలి. అవును.. ఇక్కడి ఎత్తైన ఘాట్ల నుంచి జాలువారుతున్న జలపాతాలు స్వర్గంలోని ఓ భాగమా? అన్న డౌట్ రాక మానదు.
పచ్చని ప్రకృతి ఒడిలో, కురుస్తున్న జోరువానలో తెల్లటి పాల నురగలా.. జాలువారుతున్న జలపాతాలను చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. గోవా-కర్ణాటక సరిహద్దు కొండ ప్రాంతం బ్రాగంజా ఘాట్స్‌లో 26 కిలోమీటర్ల ఘాట్ సెక్షన్ మొత్తం అటవీ ప్రాంతమే. గోవా- కర్ణాటక, ఇతర ప్రాంతాలతో కలుపే ఈ మార్గంలో ప్రయాణం.. మధురానుభూతిని కలిగిస్తుంది.
Also Read:
గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!
తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!
చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
A slice of paradise indeed!
Amazing view of innumerable smaller waterfalls cascading down the slope of Braganza Ghats in Hubli – Goa section – Captured from Brake van amid heavy downpour pic.twitter.com/YwUIuPRsMd
— Ministry of Railways (@RailMinIndia) July 17, 2021