AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరే, ఏమైందిరా.. ఈ పతంగ్‌ ఎగురనంటుంది..! గాలిపటం వేస్తున్న కోతి తంటాలు చూడాల్సిందే..!

ఈ వీడియోలో కోతి విన్యాసాలు చేస్తోంది. కోతి చేసిన విన్యాసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. వాటే మంకీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అరే, ఏమైందిరా.. ఈ పతంగ్‌ ఎగురనంటుంది..! గాలిపటం వేస్తున్న కోతి తంటాలు చూడాల్సిందే..!
Kite Flying Monkey
Jyothi Gadda
|

Updated on: Feb 04, 2023 | 8:44 AM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అరక్షణంలో.. ప్రజల అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. యావత్‌ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. సోషల్ మీడియాలో సమాచారమే కాకుండా వినోదం కూడా అందిస్తుంది. ఇక వైరల్‌ వార్తలకు కొదువే లేదు. సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువులు చేసే పనులు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోతి విన్యాసాలు చేస్తోంది. కోతి చేసిన విన్యాసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. వాటే మంకీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రజలు దానిని భారీ సంఖ్యలో లైక్ చేస్తున్నారు. కామెంట్ చేస్తున్నారు.

వైరల్‌ వీడియోలో కోతి గాలిపటం ఎగురవేసేటప్పుడు అచ్చం మనుషులు లాగినట్లుగానే కోతి కూడా మంజా లాగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా గాలిపటం సరిగా ఎగరటం లేదు. అప్పుడు కోతి దాన్ని దగ్గరికి లాగి మళ్ళీ పైకి విసురుతుంది. గాలిపటం ఎగురవేయడానికి కోతి చేస్తున్న ప్రయత్నం చూసిన జనాలు తెగ నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో దూరం నుండి తీసినట్టుగా తెలుస్తోంది. కోతిగా నిర్ధారించబడలేదు. అది కోతి కాదని కొందరు, కోతి ఆకారంలో ఉన్న జీవి గాలిపటం ఎగురవేస్తోందని మరికొందరు అంటున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన క్షణాల్లోనే వీడియో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ జనవరి 14, మకర సంక్రాంతి నాడు Instagram వినియోగదారు sad_status_songs_లో పోస్ట్ చేయబడింది. ఈ పోస్ట్ పోస్ట్ చేయబడిన రోజు నాటికి, దీనికి దాదాపు 444,328 లైక్‌లు వచ్చాయి. ఈ దృశ్యం జైపూర్‌కి చెందినదిగా చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..