స్టేజ్‌ డ్యాన్సర్ పై అరాచకం..! చెప్పిన మాట వినలేదని యువతిపై గ్లాస్‌లతో దాడి.. భయానక వీడియో చూస్తే..

వైరల్ అవుతున్న వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బీహార్ అయి ఉంటే బుల్లెట్లు పేల్చి ఉండేవారని ఒకరు రాశారు. మనుషులు చేసే ప్రతి పనిని డబ్బుతో కొనలేరని, డబ్బు ఉన్నవాళ్లు ఇంత అహంకారంగా మారిపోతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రవర్తన అని మరొకరు రాశారు. ఈ కేసులో సంబంధమున్న వారందరినీ పోలీసులు అరెస్టు చేయాలంటూ చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేశారు.

స్టేజ్‌ డ్యాన్సర్ పై అరాచకం..! చెప్పిన మాట వినలేదని యువతిపై గ్లాస్‌లతో దాడి.. భయానక వీడియో చూస్తే..
Punjab Dancer
Follow us

|

Updated on: Apr 03, 2024 | 7:52 AM

వైరల్ వీడియోలో ఒక యువతి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్నట్లు ముందుగా మనం చూడొచ్చు. అంతలోనే అకస్మాత్తుగా అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఆమె దగ్గరగా చేరుకుని డ్యాన్స్ చేయమని డిమాండ్ చేశారు. కానీ అమ్మాయి నిరాకరించడంతో అక్కడ వారంతా బీభత్సం సృష్టించారు. యువతిని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ దాడికి దిగారు. పంజాబ్‌కు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక డ్యాన్సర్‌పై కొందరు యువకులు స్టేజ్‌పైనే దాడి చేసి దుర్భాషలాడారు. వీడియో వైరల్ కావడంతో డ్యాన్సర్ మొత్తం విషయాన్ని వెల్లడించారు. ప్రజల డిమాండ్‌ను అంగీకరించడానికి బాలిక నిరాకరించడంతో వాళ్లంతా కలిసి ఆమెపై దాడి చేసినట్లు బయటపడిన వీడియోలో కనిపించింది. దాడి నుంచి ఎలాగోలా రక్షించబడింది. ఇప్పుడు జరిగిన సంఘటన గురించి డ్యాన్సర్ అమ్మాయి చెప్పింది.

వైరల్‌ వీడియోలో ముందుగా ఒక కార్యక్రమంలో ఒక యువతి వేదికపై డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అక్కడ ఉన్న వ్యక్తులు యువతిని వేదికపై నుంచి కిందకు దిగి వచ్చి అతిథుల మధ్య డ్యాన్స్ చేయమని అడిగారు. అయితే, అందుకు సదరు డ్యాన్సర్‌ నిరాకరించింది. దీంతో అక్కడున్న వ్యక్తులు డ్యాన్సర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడారు. ఓ వ్యక్తి గ్లాస్‌ విసిరి యువతిని కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అయితే వివాదం ముదిరి పాకాన పడడం చూసి అక్కడున్న చాలా మంది యువకులు ముందుకు దూసుకు వచ్చారు. డ్యాన్సర్‌ని స్టేజ్‌పై నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రజలు తనను దిగి డ్యాన్స్ చేయమని అడిగారని అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నేను నిరాకరించడంతో దాడికి యత్నించారు. చాలా మంది తాగి ఉన్నారని, కిందికి వచ్చి డ్యాన్స్ చేయమని అడుగుతున్నారని డ్యాన్సర్ ఆరోపించింది. నేను కళాకారుడిని, డబ్బులిచ్చి తనను కొన్నామంటూ వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కేవలం డ్యాన్స్ చేయడానికి మాత్రమే పిలచారు. కాబట్టి స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తాను చూడండి..అంతేగానీ, తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే వదిలిపెట్టేది లేదని డ్యాన్స్‌ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బీహార్ అయి ఉంటే బుల్లెట్లు పేల్చి ఉండేవారని ఒకరు రాశారు. మనుషులు చేసే ప్రతి పనిని డబ్బుతో కొనలేరని, డబ్బు ఉన్నవాళ్లు ఇంత అహంకారంగా మారిపోతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రవర్తన అని మరొకరు రాశారు. ఈ కేసులో సంబంధమున్న వారందరినీ పోలీసులు అరెస్టు చేయాలంటూ చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేశారు.. ఇలాంటి వ్యక్తులకు డ్యాన్స్ చేసే అమ్మాయిల పట్ల ఇలాంటి చెత్త ఆలోచనలు ఉన్నందుకు వారంతా సిగ్గుపడాలని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!