Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న యువకులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఊహించని అతిథి

సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయాన్ని పరిచయం చేస్తాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే.. నెటిజన్లకు తెగ నచ్చుతాయి. అలాంటి ఓ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం.

Viral Video: ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న యువకులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఊహించని అతిథి
Viral Video
Ravi Kiran
|

Updated on: Jul 07, 2025 | 8:07 AM

Share

పాములంటే భయపడని వారు ఎవరుంటారు.! నిజజీవితంలోనే కాదు.. కలలోనూ పామును చూసి భయపడేవారు చాలామంది ఉన్నారు. పాములను దూరం నుంచి చూసినా.. అమాంతం ఆమడదూరం పరుగు పెడతారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కొంతమంది యువకులు ఓ సరస్సులో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో వారిని పలకరించిన ఓ అనుకోని అతిథి.. దెబ్బకు అందరినీ బెంబేలెత్తించేలా చేసింది.

వైరల్ వీడియో ప్రకారం.. అడవి సమీపంలోని ఓ సరస్సులో కొందరు యువకులు ఎంచక్కా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో.. ఏమో.. ఓ పాము పొదల చాటు నుంచి ఒక్కసారిగా అక్కడే రాళ్లపై కూర్చున్న ఓ వ్యక్తి మీద దాడి చేసింది. దెబ్బకు అతడు పరుగులు పెట్టాడు. ఈ వైరల్ వీడియోను ‘elio_saldana’ అనే యూజర్.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. మిలియన్లకుపైగా వ్యూస్‌తో పాటు నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఇది నిజంగానే జరిగిందా.? అసలు నమ్మలేకపోతున్నాను’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ‘ఆ యువకుడు చాలా అదృష్టవంతుడని’ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్వీట్ కార్న్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
స్వీట్ కార్న్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్
లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్
ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారు..
ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారు..
చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్..రెండో మహిళా క్రికెటర్‌గా ఘనత
చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్..రెండో మహిళా క్రికెటర్‌గా ఘనత
ఏంటి రష్మిక.. బుంగమూతి పెట్టుకొని అలా చూస్తున్నావు..
ఏంటి రష్మిక.. బుంగమూతి పెట్టుకొని అలా చూస్తున్నావు..
ఏం అందంరా బాబు.. చీరలో ఐశ్వర్య అందం చూస్తే మతి పోవాల్సిందే!
ఏం అందంరా బాబు.. చీరలో ఐశ్వర్య అందం చూస్తే మతి పోవాల్సిందే!
జిమ్ తర్వాత చల్లటి నీటితో స్నానం.. ఆరోగ్యానికి మంచిదేనా..?
జిమ్ తర్వాత చల్లటి నీటితో స్నానం.. ఆరోగ్యానికి మంచిదేనా..?
లార్ట్స్ టెస్టులో ఎవరిది పై చేయి..గణాంకాలు ఏం చెబుతున్నాయంటే ?
లార్ట్స్ టెస్టులో ఎవరిది పై చేయి..గణాంకాలు ఏం చెబుతున్నాయంటే ?
హాస్పిటాలిటీ రంగం దూసుకుపోతున్న హోటల్ మేనేజ్‌మెంట్
హాస్పిటాలిటీ రంగం దూసుకుపోతున్న హోటల్ మేనేజ్‌మెంట్