AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: మెట్రో ట్రైన్‌లో కోతి.. ఎంత బుద్దిగా ప్ర‌యాణం చేసిందో మీరే చూడండి

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి వింతలు చోటు చేసుకున్నా వెంటనే ప్రపంచానికి తెలుస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు చేసే...

Viral video:  మెట్రో ట్రైన్‌లో కోతి.. ఎంత బుద్దిగా ప్ర‌యాణం చేసిందో మీరే చూడండి
Monkey In Metro
Ram Naramaneni
|

Updated on: Jun 20, 2021 | 1:46 PM

Share

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి వింతలు చోటు చేసుకున్నా వెంటనే ప్రపంచానికి తెలుస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు చేసే ఫన్నీ పనులకు సంబంధించిన వీడియోలు ఐతే ఓ రేంజ్‌లో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఇక తాజాగా ఓ కోతి ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ప్రయాణించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

మెట్ర  ట్రైన్‌ ఎక్కిన కోతి అద్దంలో నుంచి ఢిల్లీ నగరంను చూస్తూ, తెగ ఎంజాయ్‌ చేసింది. అంతటితో ఆగకుండా, ట్రైన్‌లోని ప్రతి ఒక్క ప్యాసింజర్‌ వద్దకు వెళ్లి, అత‌డి పక్కనే కాసేపు కూర్చోని టైంపాస్‌ చేసింది. అయితే ఎంతో పకట్బంధిగా ఉండే మెట్రో సెక్యూరిటీని దాటుకుని కోతి ఎలా ట్రైన్‌ ఎక్కిందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో అధికారులు, సీరియస్‌ యాక్షన్‌ తీసుకునేందుకు రెడీ అయ్యారు. కోతి ట్రైన్‌ ఎక్కే సమయంలో ఏ మాత్రం, తడబాటు జరిగినా పెను ప్రమాదం జరిగేదని స్టేషన్‌ సిబ్బందిపై మండిపడ్డారు అధికారులు. అంతేకాదు అది బెదురుతో లోప‌ల ప్ర‌యాణీకుల‌పై దాడి చేస్తే ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. త్వరలోనే కోతి మెట్రో ట్రైన్ ఎక్కిన స్టేషన్‌ మేనేజ్‌మెంట్‌పై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని అన్నారు. అయితే ఈ వీడియో మాత్రం నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటుంది. ఇంట‌ర్నెట్ వేదిక‌గా బాగా స‌ర్కులేట్ అవుతుంది.

కోతి మెట్రో ప్ర‌యాణం చేసిన వీడియో దిగువ‌న చూడండి

Also Read: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

ఏటీఎంలో చోరి కేసులో దొరికారు.. విచార‌ణ‌లో పోలీసుల మైండ్ బ్లాంక్

Follow Us
విజయసాయిరెడ్డి Vs బొత్స సత్యనారాయణ.. కేఏ పాల్ సీరియస్ వార్నింగ్..
విజయసాయిరెడ్డి Vs బొత్స సత్యనారాయణ.. కేఏ పాల్ సీరియస్ వార్నింగ్..
రెడ్ అలర్ట్..! పెరుగుతున్న వరద ముప్పు
రెడ్ అలర్ట్..! పెరుగుతున్న వరద ముప్పు
ఒక చిన్న రంధ్రం ద్వారా శివుడి దర్శనం.. కోటి మంది సిద్ధులు..
ఒక చిన్న రంధ్రం ద్వారా శివుడి దర్శనం.. కోటి మంది సిద్ధులు..
Video: రూ.12 కోట్ల ఫెరారీతో హార్దిక్ పాండ్య సందడి..
Video: రూ.12 కోట్ల ఫెరారీతో హార్దిక్ పాండ్య సందడి..
పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిసింది.. 18 కోట్లతో తీస్తే రూ.70 కోట
పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిసింది.. 18 కోట్లతో తీస్తే రూ.70 కోట
సరికొత్త పారిశ్రామిక విప్లవం..10 రంగాలపై ప్రత్యేక ఫోకస్!
సరికొత్త పారిశ్రామిక విప్లవం..10 రంగాలపై ప్రత్యేక ఫోకస్!
బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..
బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..
బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..
బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..
ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..
ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..