Viral Video: బతికున్న కుందేలును అమాంతం మింగేసిన పక్షి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్

హెరాన్. ఇది కొంగను పోలి ఉంటుంది. రకరకాల రంగుల్లో ఉంటుంది. కానీ దీని వేట మాత్రం సాలిడ్‌గా ఉంటుంది. ఇది చేపల్ని చాలా ఈజీగా ట్రాప్ చేసి తినేస్తుంది.

Viral Video: బతికున్న కుందేలును అమాంతం మింగేసిన పక్షి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్
Heron Hunting
Follow us

|

Updated on: Apr 23, 2022 | 10:38 AM

Trending Video: సోషల్ మీడియా(Social Media)లో డైలీ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించినవే ఉంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా.. అటవీ ప్రపంచంలో ఇతర జీవులను వేటాడావే ఎక్కువ ఉంటాయి. కేవలం ఆకులు, కాయలు, పండ్లు తిని బతికే జీవులు చాలా తక్కువ ఉంటాయి. పక్షులు అయితే ఎక్కువగా చిన్న, చిన్న పురుగులు.. క్రిమికీటకాలను తింటాయి.  కొన్ని రకాల పక్షులు చేపల్ని కూడా వేటాడతాయి. అయితే ఓ మాదిరి సైజ్ ఉండే జీవుల్ని సైతం అమాంతం మింగే పక్షి ఒకటి ఉంది. అదే హెరాన్. ఇది కొంగను పోలి ఉంటుంది. రకరకాల రంగుల్లో ఉంటుంది. కానీ దీని వేట మాత్రం సాలిడ్‌గా ఉంటుంది. ఇది చేపల్ని చాలా ఈజీగా ట్రాప్ చేసి తినేస్తుంది. చేపల్ని మాత్రమే కాదు… ఎలుకలు, కుందేళ్లు, పాములు, పక్షులు.. ఇలా అదీ.. ఇదీ కాదు.. ఏ జీవి దొరికితే దాన్ని అమాంతం మింగేస్తుంది. అయితే హెరాన్‌కు ఒక అలవాటు ఉంది.. ఏదైనా జీవిని మింగేముందు ఒకటికి రెండుసార్లు దాన్ని శుద్ది చేస్తుంది. తాజాగా ఈ పక్షి ఓ బ్రతికున్న కుందేలును మింగేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇంకాస్త పెద్ద సైజు ఉంటే ఇది మనుషుల్ని కూడా మింగేస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Also Read: Telangana: ఏరుకోండి.. ఏరుకోండి.. ఈ సీన్ చూస్తే మీరు కచ్చితంగా స్టన్ అవుతారు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..

రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..

టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు

ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!

10 మంది ఓటర్ల కోసం 18 కి.మీ అరణ్య బాట.. పోలింగ్ అధికారుల సాహసం..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.