Funny Video: కాలేజీలో ఇద్దరమ్మాయిల ఫైటింగ్.. చూస్తూ ఎంజాయ్ చేసిన సహచర విద్యార్థులు..

బెంగళూరులోని దయానంద సాగర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య స్వల్ప తగాదా జరిగింది. చుట్టుపక్కల ఉన్న సహచర విద్యార్థులు జోక్యం చేసుకోకపోవడంతో ఈ స్వల్ప తగదా పెద్ద వివాదానికే..

Funny Video: కాలేజీలో ఇద్దరమ్మాయిల ఫైటింగ్.. చూస్తూ ఎంజాయ్ చేసిన సహచర విద్యార్థులు..
Students Fighting In College
Follow us

|

Updated on: Oct 11, 2022 | 12:28 PM

ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే.. వారితో సంబంధం ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల వారు ఇద్దరిని విడదీసి సర్ధిచెప్పడం సాధారణంగా చూస్తుంటా. మరికొన్ని చోట్ల అయితే కొట్టుకుంటే కొట్టుకోని.. మనకి ఎందెకులే అనుకుంటూ.. సినిమా చూసినట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది. సరిగ్గా రెండో రకానికి జరిగిన సంఘటన ఒకటి బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇద్దరు విద్యార్థులు చిన్న విషయానికే గొడవ పడుతుంటే సహచర విద్యార్థులంతా ఆ గొడవను చూస్తూ ఉండిపోయారే కాని.. ఏ ఒక్కరూ ఆ విద్యార్థుల ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేయలేదు. ఇంతకీ ఆ విద్యార్థినులు ఇద్దరూ ఎందుకు కొట్టుకున్నారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వక తప్పదు. సిల్లీ రీజన్ తో ప్రారంభమైన స్వల్ప తగదా.. కొట్టుకునే వరకు వెళ్లింది. ఇంతకీ ఆ విద్యార్థులు ఎందుకు కొట్టుకున్నారో తెలుసుకోవాలంటే రీడ్ దిస్ స్టోరీ.

బెంగళూరులోని దయానంద సాగర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య స్వల్ప తగాదా జరిగింది. చుట్టుపక్కల ఉన్న సహచర విద్యార్థులు జోక్యం చేసుకోకపోవడంతో ఈ స్వల్ప తగదా పెద్ద వివాదానికే దారి తీసింది. వెయిటింగ్ మిషన్ పై బరువు చూసుకునే విషయంలో మొదలైన వాగ్వాదం చివరికి కొట్టుకునే వరకు వెళ్లింది. మొదట ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపటికే ఓ అమ్మాయి మరో అమ్మాయిని చెంపపై కొట్టడంతో ఆ అమ్మాయి తిరిగి కొట్టడంతో ఇది కొట్లాట వరకు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

వీడియోలోని ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరిపై ఒకరు వేళ్లు చూపించుకుంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. క్యాంటిన్ లో ఉన్న మిగిలిన విద్యార్థులు జోక్యం చేసుకోకుండా వారిద్దరి మధ్య గొడవను ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.