Viral Video: లేనివాటి కోసం పరిగెత్తుతున్నాం.. ఈ వీడియో చూస్తే జీవితం అర్థమవుతుంది..

మనకు లేని వాటి వెనకాలే ఎప్పుడూ పరిగెడుతుంటాం..హఠాత్తుగా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు..అని మీరు ఆలోచిస్తూ ఉండాలి.

Viral Video: లేనివాటి కోసం పరిగెత్తుతున్నాం.. ఈ వీడియో చూస్తే జీవితం అర్థమవుతుంది..
Elderly Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 21, 2022 | 5:18 PM

Viral Video: జీవితంలో సంతృప్తి చెందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ, మనకు ఇప్పటికే ఉన్నవాటిని మనం ఎన్నటికీ గుర్తించము. మనకు లేని వాటి వెనకాలే ఎప్పుడూ పరిగెడుతుంటాం..హఠాత్తుగా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు..అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే.. ఇక్కడ ఒక వృద్ధుడు తన రోజువారీ సంపాదనను లెక్కించే వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. హృదయ విదారకమైన ఈ వీడియో చూస్తే నిజంగా కన్నీళ్లు ఆగవు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను జిందగీ గుల్జార్ హై అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఎంతగానో వైరల్‌ అవుతున్న ఈ చిన్న క్లిప్‌లో ఒక వృద్ధుడు తాను రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును లెక్కించడం కనిపిస్తుంది..ఈ హృదయవిదారక దృశ్యాలను వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో ఆధారంగా ఆ వృద్ధుడు దాదాపు 80ఏళ్లకు పైబడి ఉంటాడు.. అతడి పక్కనే ఓ సైకిల్‌ కనబడుతుంది. దానిపై రెండు బక్కెట్లు కూడా ఉన్నాయి. అంటే.. బహుశ అతడు ఆ సైకిల్‌ వెళ్తూనే ఉపాధి పొందుతున్నట్టుగా అర్థం అవుతుంది. పని ముగించుకుని వచ్చిన అతడు గుడిసెలో కూర్చుని వచ్చిన డబ్బులు లెక్కించుకుంటున్నాడు..ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన తర్వాత వీడియో దాదాపు 3 లక్షలకు వీక్షణలను సంపాదించింది. ఈ క్లిప్‌ను చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మీ వద్ద ఉన్నవాటిని మెచ్చుకోండి. కొందరికి మీ చిన్న గది, తక్కువ ఆదాయం, స్మార్ట్ గాడ్జెట్లు మొదలైనవి కూడా విలాసవంతమైనవే. వాటిపట్ల కృతజ్ఞత చూపండి. సంతృప్తి అనేది మనిషికి మంచి ఆరోగ్యాన్నిస్తుంది. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ.. జీవితం అందరికీ ఒకేలా ఉండదు అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే