AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: గొర్రెల మందలో తెలివిగా దాక్కున్న కుక్క.. CIA ఏజెంట్‌ అంటున్న నెటిజన్లు.. ఇంతకీ ఏం చేసిందంటే..

ఈ వీడియోలో కుక్క, అక్కడ ఉన్న గొర్రెల రియాక్షన్ చూసి మీకు నవ్వు ఆగదు. ఇంతకు ముందు కూడా కుక్కలు వింత చేష్టలు చేసిన వీడియోలు చాలానే వచ్చాయి. గతంలో కుక్క, కోతి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో వీడియోలో కుక్క, కోతి స్నేహాం చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూశాం.

Watch Viral Video: గొర్రెల మందలో తెలివిగా దాక్కున్న కుక్క.. CIA ఏజెంట్‌ అంటున్న నెటిజన్లు.. ఇంతకీ ఏం చేసిందంటే..
Dog Hidden
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2023 | 8:46 PM

Share

ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక కుక్క వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ కుక్కను CIA ఏజెంట్‌గా అభివర్ణించారు. తరచుగా మీరు రోడ్ల వెంట గొర్రెల మంద నడుస్తూ ఉండటం చూసి ఉంటారు. కానీ ఈ వీడియోలో ఒక కుక్క గొర్రెల మందతో కలిసి కూర్చుని ఉంది. ఇది చాలా ఫన్నీగా కనిపిస్తుంది. నిజానికి ఈ కుక్క చూసేందుకు గొర్రెలా కనిపిస్తుంది. ఎందుకంటే.. దాని శరీరానికి గొర్రె తోలు వంటి డ్రెస్‌ వేశారు. ఈ వీడియో చూసిన యూజర్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. గొర్రెల మందలో దాక్కున్న కుక్క వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంతకు ముందు ఒక జంతువు మరో జంతువు చర్మాన్ని ధరించి తన గుంపులో చేరిన ఇలాంటి కథలు చాలానే మీరు విని ఉంటారు. కానీ, ఇది నిజంగాపూ ఇక్కడ జరిగింది. వీడియోలో, ఈ కుక్క తన శరీరంపై పూర్తిగా కప్పివేసిన గొర్రె రూపంతో కనిపించే దుస్తులు వేశారు. ఆ కుక్క దూరం నుండి చూస్తుంటే.. మృదువైన, పొడవాటి జుట్టుతో గొర్రెల మందలో నిశబ్ధంగా కూర్చుని కనిపిస్తుంది. అయితే, అక్కడ ఉన్న గొర్రెలు దాన్ని పసిగట్టాయి. ఇదేదో వింత జీవి అన్నట్టుగా.. గొర్రెలన్నీ ఆ కుక్కకు దూరంగా జరిగి.. అతని నుండి వేరుగా నిలుబడ్డాయి. కానీ, ఆ కుక్క మాత్రం అక్కడ కొద్ది దూరంలో నిలబడి ఉన్న గొర్రెలన్నింటినీ తదేకంగా చూడటం ప్రారంభిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన యూజర్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియోని 1.70 లక్షల మందికి పైగా చూశారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది వినియోగదారులు తమాషాగా స్పందించారు. అదే సమయంలో, ఒక వినియోగదారు ‘అండర్ కవర్ డాగ్’ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, ఒక వినియోగదారు కుక్క దానికదే స్వయంగా ఇలా చేస్తుందా..? లేదా దాని యజమాని కుక్కతో ఇలా చేయించరా అని అడిగారు.

ఈ వీడియోలో కుక్క, అక్కడ ఉన్న గొర్రెల రియాక్షన్ చూసి మీకు నవ్వు ఆగదు. ఇంతకు ముందు కూడా కుక్కలు వింత చేష్టలు చేసిన వీడియోలు చాలానే వచ్చాయి. గతంలో కుక్క, కోతి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో వీడియోలో కుక్క, కోతి స్నేహాం చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూశాం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి