AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆటిజం విద్యార్థిని మెట్లమీది నుంచి తోసేసిన ప్రిన్సిపాల్‌… సీసీటీవీ కెమెరాలో దారుణ దృశ్యాలు రికార్డ్‌!

టర్కీలోని మానిసాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఒక పాఠశాల ప్రిన్సిపాల్ 13 ఏళ్ల ఆటిజం విద్యార్థిని బలవంతంగా మెట్లపై నుండి క్రిందికి తోసివేసిన దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌...

Viral Video: ఆటిజం విద్యార్థిని మెట్లమీది నుంచి తోసేసిన ప్రిన్సిపాల్‌... సీసీటీవీ కెమెరాలో దారుణ దృశ్యాలు రికార్డ్‌!
Principal Throws Autistic S
K Sammaiah
|

Updated on: Nov 17, 2025 | 4:25 PM

Share

టర్కీలోని మానిసాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఒక పాఠశాల ప్రిన్సిపాల్ 13 ఏళ్ల ఆటిజం విద్యార్థిని బలవంతంగా మెట్లపై నుండి క్రిందికి తోసివేసిన దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ప్రిన్సిపాల్‌పై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోలో ప్రిన్సిపాల్ మెట్ల వద్ద వేచి ఉంన్నట్లు కనిపిస్తుంది. విద్యార్థి చేయి పట్టుకుని, అతను కిందకు దిగుతుండగా నెట్టివేసినట్లు కనిపిస్తోంది. వైరల్ వీడియో తర్వాత, అధికారులు ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకున్నారు. పోలీసలకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతను పిల్లవాడికి హాని కలిగించే ఉద్దేశ్యం లేదని కోర్టులో పేర్కొన్నాడు. టర్కీ న్యాయ మంత్రి ఈ చర్యను ఖండించారు.

వీడియో చూడండి:

సమాజంలోని అత్యంత దుర్బల వర్గాలపై జరిగే ఏదైనా హింస శిక్షించబడకుండా ఉండదని న్యాయమంత్రి నొక్కి చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, విద్యార్థికి వైద్య చికిత్స అందుతున్నట్లు సమాచారం.

ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
మీ డైట్‎లో ఏబీసీ జ్యూస్ చేర్చుకుంటే.. ఆ సమస్యలపై నో వర్రీస్..
మీ డైట్‎లో ఏబీసీ జ్యూస్ చేర్చుకుంటే.. ఆ సమస్యలపై నో వర్రీస్..
రాత్రి భోజనం ఎప్పుడు తినాలి.. ఈ గోల్డెన్ టైమ్‌లో ఎన్ని అద్భుతాలో
రాత్రి భోజనం ఎప్పుడు తినాలి.. ఈ గోల్డెన్ టైమ్‌లో ఎన్ని అద్భుతాలో
90 సినిమాలు 10 భాషలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్
90 సినిమాలు 10 భాషలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు