AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బిల్డింగ్‌ నుంచి కిందపడుతున్న చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడుకున్న తల్లి..

Viral Video: తల్లి, బిడ్డల మధ్య సంబంధం ప్రపంచంలోనే వెలకట్టలేనిది. అందుకే ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదంటారు. ఎప్పుడైనా సరే బిడ్డ కష్టాల్లో

Viral Video: బిల్డింగ్‌ నుంచి కిందపడుతున్న చిన్నారిని  ప్రాణాలకు తెగించి కాపాడుకున్న తల్లి..
Viral Video
uppula Raju
|

Updated on: Jan 03, 2022 | 5:22 PM

Share

Viral Video: తల్లి, బిడ్డల మధ్య సంబంధం ప్రపంచంలోనే వెలకట్టలేనిది. అందుకే ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదంటారు. ఎప్పుడైనా సరే బిడ్డ కష్టాల్లో ఉంటే ఏ తల్లి అయినా ఎలాంటి కష్టమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూస్తే అమ్మ పిల్లల కోసం ఎంత తపన పడుతుందో తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేంటో తెలుసుకుందాం.

వీడియోలో ఒక మహిళ తన బిడ్డతో కలిసి లిఫ్ట్ నుంచి దిగడం మనం చూడవచ్చు. ఇంతలో ఆమెకి ఫోన్ వస్తుంది. పిల్లవాడి చేయిని వదిలేసి ఫోన్‌ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆ చిన్నారి బాల్కనీలో ఉన్న రెయిలింగ్‌ వైపు వెళ్తాడు. దానిని పట్టుకోవడానికి ప్రయత్నించి అదుపు తప్పి అందులోని గ్యాప్‌లో నుంచి కిందపడిపోతుంటాడు. ఫోన్‌ మాట్టాడుతున్న తల్లి ఒక్కసారిగా ఈ సంఘటనను చూస్తుంది. ఫోన్ వదిలేసి కిందపడిపోతున్న చిన్నారి కాలుని అందుకుంటుంది. ఈ విధంగా ఆమె బిడ్డను పడిపోకుండా కాపాడుతుంది.

ఇది క్షణంలో జరిగిపోతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సాహసవంతమైన ఆ తల్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బిడ్డను కాపాడుకోవడానికి తల్లి చూపిన చురుకుదనం ఖచ్చితంగా అద్భుతమని పొగడుతున్నారు. వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. కామెంట్స్‌, లైక్‌ చేస్తున్నారు. memewalanews అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకి 1300 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు దాని క్యాప్షన్ సూపర్‌మామ్ అని రాయడం విశేషం.

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

Viral Video: పులిని పరుగులు పెట్టించిన ఎలుగుబంటి.. యుద్ధం మాములుగా లేదుగా.. షాకింగ్ వీడియో మీకోసమే!

Viral Video: కుక్కను కొరికిన తాబేలు !! కుయ్యో..మొర్రో.. అంటూ డాగ్‌ !! వీడియో

Viral Video: కోతులకి, తాబేళ్ళకి క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లు !! ఎక్కడో చూస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!