Viral Video: కుక్కను కొరికిన తాబేలు !! కుయ్యో..మొర్రో.. అంటూ డాగ్ !! వీడియో
తాబేలు చూడ్డానికి చాలా నెమ్మదిగా నిదానమే ప్రధానం అన్నట్టుగా కనిపిస్తుంది కానీ...ఆ నిదానం వెనక పక్కా ప్లాన్ ఉంటుందన్నది మాత్రం నిజం.
తాబేలు చూడ్డానికి చాలా నెమ్మదిగా నిదానమే ప్రధానం అన్నట్టుగా కనిపిస్తుంది కానీ…ఆ నిదానం వెనక పక్కా ప్లాన్ ఉంటుందన్నది మాత్రం నిజం. వెనకటికి కుందేలు, తాబేలు కథలో కుందేలును ఎంత తెలివిగా ఓడించిదో మనకు తెలియనిది కాదు. తనను తక్కువ అంచనా వేయొద్దని మరోసారి రుజువు చేసింది ఇక్కడ ఓ తాబేలు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక తాబేలు దగ్గరకి ఎందుకు వచ్చిందో ఏమో కానీ ఓ కుక్క వచ్చి నిలబడింది. దాన్ని పరిశీలిస్తోంది… ఇంతలో తాబేలు తన నోటితో ఆ కుక్క కాలుని పట్టి కొరికేసింది. దాంతో కుక్క కెవ్వు మని అరుస్తూ తన కాలుని తాబేలు నోటినుంచి విడిపించుకోడానికి శతవిధాలా ప్రయత్నించింది. దానిపై దాడి చేయడానికి ప్రతయ్నించింది..
మరిన్ని ఇక్కడ చూడండి:
రూ.కోట్లు పెట్టి కొన్నాడు !! కంపెనీపై కోపంతో కారునే పేల్చేశాడు !! వీడియో
Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. పిల్లిని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
వీడు మామూలోడు కాదు !! ఎస్సై ఎగ్జామ్‌కోసం ఏం చేశాడో తెలుసా ?? వీడియో
Black Idly: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. తెలుగోడి క్రియేటివిటీకి జనం ఫిదా !! వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

