AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోట్లు ఖర్చు చేసినా ఈ ఆనందం దొరుకుతుందా..? చిన్నారిని సర్‌ప్రైజ్‌ చేసిన తల్లి.. వీడియో వైరల్‌

Mom Surprise Little Boy : చిన్నతనంలో ఊహించని గిఫ్ట్ లభిస్తే ఆ సంతోషమే వేరు.. చిన్నారులు ఎప్పుడైనా ఆకస్మాత్తుగా గిఫ్ట్‌లు అందుకుంటే.. ఆశ్చర్యంలో మునిగిపోతూ

Viral Video: కోట్లు ఖర్చు చేసినా ఈ ఆనందం దొరుకుతుందా..? చిన్నారిని సర్‌ప్రైజ్‌ చేసిన తల్లి.. వీడియో వైరల్‌
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2021 | 8:58 PM

Share

Mom Surprise Little Boy : చిన్నతనంలో ఊహించని గిఫ్ట్ లభిస్తే ఆ సంతోషమే వేరు.. చిన్నారులు ఎప్పుడైనా ఆకస్మాత్తుగా గిఫ్ట్‌లు అందుకుంటే.. ఆశ్చర్యంలో మునిగిపోతూ ఎగిరి గెంతేలేస్తుంటారు. మరికొందరు ఆనందభాష్పాలు కారుస్తూ ఎదో తెలియని సంతోషంలో మునిగిపోతారు. కోట్లు వెచ్చించినా.. అలాంటి సంతోషం ఎప్పుడూ దొరకదు. ఓ బాలుడికి.. అతని తల్లి గిఫ్ట్‌గా ఓ కుక్కపిల్లను ఇచ్చింది. ఆ ఊహించని సర్ ప్రైజ్ చూసి ఆ బాలుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎన్నో హృదయాలను కట్టిపడేసింది. దీన్ని చూసినవారంతా ఇలాంటి ప్రేమ, ఆప్యాయత, ఆనందం మరెక్కడా దొరకదంటూ కొనియాడుతున్నారు. 42-సెకన్ల వీడియోలో.. ఓ చిన్న పిల్లవాడు కళ్ళకు మాస్క్‌ తగిలించుకొని ఉంటాడు. ఈ క్రమంలో అతని తల్లి.. ముసుగుని తీసివేయమని చెప్పి.. పిల్లవాడికి అందమైన కుక్కపిల్లని గిఫ్ట్‌గా ఇస్తుంది. దీంతో పిల్లవాడు.. ఆనందంతో కుక్క పిల్లను ముద్దాడుతూ.. సంతోషపడతాడు. తల్లి టవల్‌లో చుట్టి ఉన్న చిన్న కుక్కపిల్లని అతనికి ఇవ్వగానే.. అతను ఆనందభాష్పాలు కారుస్తాడు. వెంటనే ఆ కుక్కపిల్లని గట్టిగా కౌగిలించుకొని తన తల్లికి కృతజ్ఞతలు తెలిపాడు.

వైరల్ వీడియో..

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చిన్నారికి ఇష్టమైన కుక్కపిల్లను గిఫ్ట్‌గా ఇచ్చి తల్లి.. అతని సంతోషానికి కారణమైందంటూ నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా తల్లి చేసిన పనితో ఆ బాలుడు సంతోషంలో మునిగాడని.. ఇలాంటి ఆనందం, ప్రేమ కోట్లు ఖర్చుచేసినా రాదంటూ పేర్కొంటున్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌లో జెస్‌ అనే యూజర్‌ దీనిని షేర్‌ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు కామెంట్లు చేశారు. ఈ సన్నివేశం హృదయాలను కదిలిస్తుందంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: వివాహా వేడుకలో.. తల్లితో కలిసి స్టెప్పులేసిన నవ వధువు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..?

WHO: కరోనా ముప్పు ఇంకా పొంచివుంది.. ఫిబ్రవరి నాటికి యూరప్‌లో 5 లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్ఓ

నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ
ఆ హీరోపై మనసుపారేసుకున్న కంగనా రనౌత్.. కానీ పాపం.. వీడియో వైరల్
ఆ హీరోపై మనసుపారేసుకున్న కంగనా రనౌత్.. కానీ పాపం.. వీడియో వైరల్
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
చాణక్యుడి హెచ్చరిక.. ఈ ప్రదేశాలకు వెళితే కష్టాలు తప్పవు..!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ ప్రదేశాలకు వెళితే కష్టాలు తప్పవు..!
Video: గమ్మునుండవోయ్.. రోహిత్ కోసం అలా అనేశాడా?
Video: గమ్మునుండవోయ్.. రోహిత్ కోసం అలా అనేశాడా?
14 రోజులు.. 5 ఆకులు.. మీ శరీరంలో అద్భుతాలు చేసే మ్యాజిక్..
14 రోజులు.. 5 ఆకులు.. మీ శరీరంలో అద్భుతాలు చేసే మ్యాజిక్..
టీకా వేసినా దక్కని ఫలితం..కుక్క కరిచిన కొన్ని రోజులకే బాలుడు మృతి
టీకా వేసినా దక్కని ఫలితం..కుక్క కరిచిన కొన్ని రోజులకే బాలుడు మృతి
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. ఇలా చేయకపోతే క్యాన్సిల్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. ఇలా చేయకపోతే క్యాన్సిల్