AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kid Video Viral: త‌ప్పిపోయిన గొర్రె పిల్లను త‌ల్లి చెంత‌కు చేర్చిన బుడ్డోడు.. నెట్టింట్లో వీడియో వైరల్..

ఆ చిన్నోడు ఏం చేశాడో తెలుసా? తల్లినుంచి విడిపోయి దారి తప్పి తల్లిని వెతుక్కుంటున్న ఓ గొర్రెపిల్లను తన తల్లి వద్దకు చేర్చాడు. ఆ గొర్రపిల్లను భయపడకు.. మీ అమ్మ అక్కడుంది వెళ్లు అన్నట్టుగా దానికి తన తల్లిని చూపించాడు. అంతేకాదు దగ్గరుండి దానిని వాళ్లమ్మదగ్గరకి చేర్చాడు.

Kid Video Viral: త‌ప్పిపోయిన గొర్రె పిల్లను త‌ల్లి చెంత‌కు చేర్చిన బుడ్డోడు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral Video
Surya Kala
|

Updated on: May 16, 2023 | 1:48 PM

Share

సాధారణంగా చిన్న పిల్లలు తప్పిపోతారని తల్లిదండ్రులు ఎప్పుడూ వారిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఓ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వాడికి నిండా మూడేళ్లు కూడా లేవు.. వీడికెంత ధైర్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఆ బుడ్డోడు చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఆ చిన్నోడు ఏం చేశాడో తెలుసా? తల్లినుంచి విడిపోయి దారి తప్పి తల్లిని వెతుక్కుంటున్న ఓ గొర్రెపిల్లను తన తల్లి వద్దకు చేర్చాడు. ఆ గొర్రపిల్లను భయపడకు.. మీ అమ్మ అక్కడుంది వెళ్లు అన్నట్టుగా దానికి తన తల్లిని చూపించాడు. అంతేకాదు దగ్గరుండి దానిని వాళ్లమ్మదగ్గరకి చేర్చాడు. వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. త‌ప్పిపోయిన గొర్రెపిల్లను త‌ల్లి చెంత‌కు చేర్చేందుకు సాయ‌ప‌డిన చిన్నారి అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే 13 లక్షలమందికి పైగా వీక్షించారు. పెద్ద సంఖ్యలో నెటిజన్లు లైక్‌ చేశారు. వీడియో చాలా స్వీట్‌గా ఉందంటూ చిన్నారిపై ప్రశంసల కామెంట్లు కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం