AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డుమీద సంతోషంగా ఈత కొడుతున్న చేపలు.. ఈ దృశ్యం అద్భుతమంటున్న నెటిజన్లు..

చేపలు రోడ్డుపై ఈత కొడుతూ కనిపిస్తున్నాయి. చెరువులు, నదుల్లో ఈత కొట్టే జీవి రోడ్డుపైకి ఎలా వస్తుందని ఆశ్చర్యానికి లోనవుతారు. అయితే ఇది పూర్తిగా నిజం.

Viral Video: రోడ్డుమీద సంతోషంగా ఈత కొడుతున్న చేపలు.. ఈ దృశ్యం అద్భుతమంటున్న నెటిజన్లు..
Fishes On The Roads
Surya Kala
|

Updated on: Jun 17, 2022 | 7:21 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో రోజుకో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తే చాలా సార్లు నవ్వు వస్తుంది. కొన్ని వీడియోలు చూస్తుంటే.. ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి షాకింగ్ వీడియో ఒకటి ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో చేపలు రోడ్డుపై ఈత కొడుతూ కనిపిస్తున్నాయి. చెరువులు, నదుల్లో ఈత కొట్టే జీవి రోడ్డుపైకి ఎలా వస్తుందని ఆశ్చర్యానికి లోనవుతారు. అయితే ఇది పూర్తిగా నిజం. ఈ షాకింగ్ ఉదంతం గౌహతిలో జరిగింది.  రోడ్డుపై వాహనాలు లేని చోట చేపలు మాత్రం హడావుడిగా అటు ఇటూ కదులుతూ సందడి చేస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో.. వర్షం కారణంగా రహదారి నదిని తలిపిస్తుంది. దీంతో ఆ నీటిలో ఎక్కడ చూసిన చేపలు ఆనందంగా ఈత కొడుతున్నాయి. ఈ క్లిప్‌ని చూసిన జనాలు ఇది వాస్తవమో, కలమో అని తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు..!

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు. ఈ వీడియో 28 వేల మందికి పైగా వీక్షించగా.. వందలాది మంది సరదాగా కామెంట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చేపలు చాలా సంతోషంగా రోడ్డుపై తేలియాడుతున్నాయని..  నిజంగా అద్భుతమైనదని ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. మరొక వినియోగదారు వీడియోను చూసిన తర్వాత  నేను ఈ సంవత్సరం చూసిన ఉత్తమ విషయం.. ఆహ్లదాన్ని ఇస్తుందని అన్నారు.  ఈ  దృశ్యం…. ఎంత అద్భుతం..ఇది కేవలం భారతదేశంలోనే జరుగుతుందని మరికొందరు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!