Viral Video: ఇంకా నయం వధువు కొట్టలేదు.. వరుడి స్నేహితులు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. వీడియో

Bride's reaction: సోషల్ మీడియా ప్రపంచంలో చాలా వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరికొన్ని

Viral Video: ఇంకా నయం వధువు కొట్టలేదు.. వరుడి స్నేహితులు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. వీడియో
Bride's Reaction Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 07, 2021 | 1:55 PM

Bride’s reaction: సోషల్ మీడియా ప్రపంచంలో చాలా వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. అయితే.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. వివాహ కార్యక్రమాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కొంతమంది వరుడి స్నేహితులు వధువుకు బహుమతి ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే.. ఆ బాక్స్‌లో గిఫ్ట్ చూసిన వధువు కోపంతో తలదించుకుంది.

అయితే.. వరుడి స్నేహితులు.. బహుమతిని ఒక బాక్స్‌లో చాలా పేపర్లతో ఫుల్ ప్యాకింగ్ చేశారు. వధువు, వరుడు మధ్యలో ఓ స్నేహితుడు నిలబడతాడు. ఆమెకు ఆ బహుమతి బాక్స్‌ను చేతికి ఇచ్చినట్టే ఇచ్చి.. మరలా తీసుకుని ఆ ప్యాకింగ్‌ను విప్పుతుంటాడు. వధువు ఆ గిఫ్ట్ ఏమిటోనని ఆసక్తిగా చూస్తూనే ఉంటుంది. అలా కొంతసేపు ప్యాకింగ్‌ను విప్పిన తర్వాత.. చిన్న పిల్లలకు పాలు పట్టే పాల డబ్బను అతను తీస్తాడు. ఇది చూసిన వధువుకు వెంటనే చిర్రెత్తుకొస్తుంది. కానీ ఆమె ఏం చేయలేక మొఖం తిప్పుకొని తలదించుకుంటుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోను మీరు కూడా వీక్షించండి..

వైరల్ వీడియో..

అయితే.. ఈ సందర్భంలో వరుడి స్నేహితులు మాత్రం నవ్వుతూ కనిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నిరంజన్ మహాపాత్ర అనే యూజర్ పోస్ట్ చేయగా.. చాలా మంది పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఫన్నీ అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది స్నేహితుల తీరును తప్పుబడుతున్నారు. కాగా.. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లల్లో తెగ వైరల్‌గా మారింది.

Also Read:

ఆహా.. జమ్మూకాశ్మీర్‌లో ఎంత మార్పు.. శ్రీనగర్‌లోని లాల్ చౌక్ త్రివర్ణ శోభితం.. వీడియో

Viral Video: అమ్మబాబోయ్.. దూడను అమాంతం నమిలి మింగేసిన కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా