AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డుపై వయ్యారం ఒలకబోస్తూ పెళ్లి కూతుళ్ల వాకింగ్‌… నెట్టింట్లో వీడియో హల్‌చల్‌

పెళ్లి కూతురుగా ఫుల్లుగా ముస్తాబై ఒక్కసారిగా రోడ్డుమీదికి వస్తే ఎమౌతుంది..? ఒక్కరు కాదు వందల మంది పెళ్లికూతుళ్లు ఒక్కసారిగా రోడ్డుమీద క్యాట్‌ వాక్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఆ మేకప్‌.. ఆ కాస్ట్యూమ్స్‌తో ఆలాగే వీధుల్లో నడిచొస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు కదూ.. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట...

Viral Video: రోడ్డుపై వయ్యారం ఒలకబోస్తూ పెళ్లి కూతుళ్ల వాకింగ్‌... నెట్టింట్లో వీడియో హల్‌చల్‌
Brides Walking
K Sammaiah
|

Updated on: May 05, 2025 | 5:08 PM

Share

పెళ్లి కూతురుగా ఫుల్లుగా ముస్తాబై ఒక్కసారిగా రోడ్డుమీదికి వస్తే ఎమౌతుంది..? ఒక్కరు కాదు వందల మంది పెళ్లికూతుళ్లు ఒక్కసారిగా రోడ్డుమీద క్యాట్‌ వాక్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఆ మేకప్‌.. ఆ కాస్ట్యూమ్స్‌తో ఆలాగే వీధుల్లో నడిచొస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు కదూ.. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆభరణాలు ధరించి, పెళ్లికూతురు అలంకరణలో మెరిసిపోతూ చాలా మంది మహిళలు రోడ్డుపై నడవడం ఆ వైరల్‌ వీడియోలో కనిపిస్తుంది

అయితే ఇది మేకప్ శిక్షణా సంస్థ కోసం ప్రమోషనల్ వీడియోలో భాగం మాత్రమే, కానీ ఆకస్మిక ర్యాంప్ షో స్థానికులనే కాకుండా నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. మేకప్ ఆర్టిస్ట్ మన్వీన్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వీక్షించారు. స్థానిక మార్కెట్ వీధుల్లో వధువుల గుంపు నడుస్తూ వెళుతుంది. దుకాణదారులు, బాటసారులు స్టూడియోలో నుంచి వస్తున్న వధువుల వాకింగ్‌ను చూసి ఆశ్చర్యపోతారు.

వధువుల వాకింగ్‌ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. మహిళల ఆత్మవిశ్వాసం, శక్తిని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. “ప్రతి మేకప్ ఆర్టిస్ట్‌కు ఇదో గర్వకారణమైన క్షణం” అని మరికొందరు నెటిజన్స్‌ పోస్టులు పెట్టారు.

వీడియో చూడండి :

ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్