Viral Video: పడుకునే ముందు ఈ కుక్క చేసే పనిని చూస్తే బిత్తరపోతారు.. దీని తెలివికి హ్యట్సాఫ్‌ చెప్పాల్సిందే.. వీడియో వైరల్‌

Viral Video: కుక్కలు చాలా తెలివైన జంతువులు. అవి మనుషులను చూసిన తర్వాత చాలా త్వరగా ఏ పనైనా చేయడం నేర్చుకుంటాయి. కుక్కలు మనుషుల్లా పని చేయడం చూస్తుంటే ..

Viral Video: పడుకునే ముందు ఈ కుక్క చేసే పనిని చూస్తే బిత్తరపోతారు.. దీని తెలివికి హ్యట్సాఫ్‌ చెప్పాల్సిందే.. వీడియో వైరల్‌
Follow us
Subhash Goud

|

Updated on: May 22, 2022 | 11:48 AM

Viral Video: కుక్కలు చాలా తెలివైన జంతువులు. అవి మనుషులను చూసిన తర్వాత చాలా త్వరగా ఏ పనైనా చేయడం నేర్చుకుంటాయి. కుక్కలు మనుషుల్లా పని చేయడం చూస్తుంటే ఆశ్చర్యపోతుంటాము. జంతువుల వీడియోలు ఫన్నిగా ఉంటే.. మరి కొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కుక్క నిద్రపోయే ముందు ఏ విధంగా చేస్తుంటే చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ కుక్క ఎంత తెలివిదోనని ప్రశంసిస్తుంటారు. వైరల్ వీడియోలో గది లోపలికి ఒక అందమైన చిన్న కుక్క రావడం చూడవచ్చు. అతను ముందుగా మంచం దగ్గరకు వెళ్లి పడుకునేందుకు మెత్తని బొంత తెరుచుకుని సరి చేస్తుంది. తర్వాత డోర్ దగ్గరకు వెళ్లి తలుపును మూసివేస్తుంది. ఆ తర్వాత కుర్చీ సహాయంతో సమీపంలోని టేబుల్‌పైకి ఎక్కి లైట్లు ఆఫ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంకా వీడియోలో మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఆ కుక్క మంచంపైకి తిరిగి వచ్చి మెత్తని బొంతలోకి ప్రవేశించిన తర్వాత నిద్రపోతుంది. డాగీ తెలివితేటలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ డాగీ వీడియో యోగ్ అనే ట్విట్టర్ ఖాతాతో పోస్టు చేశారు. అప్పటి నుంచి ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు 106K వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే